అ..ఆ సినిమా కాపి కొట్టడం ఒక మేలు చేసింది

త్రివిక్రమ్ అఆ సినిమాని మీనా నవల/సినిమా ఆధారంగా తీసినందుకు ఎవరికైనా లాభం జరిగిందా అంటే అది సూపర్ స్టార్ కృష్ణ నటించిన మీనా సినిమాకే.ఒకనాటి ఈ క్లాసిక్ ఇప్పటితరానికి పెద్దగా తెలియదు.

 Meena Youtube Views Increased After A Aa Controversy-TeluguStop.com

అప్పటితరం కృష్ణ అభిమానులకి తప్ప ఎవరికి గుర్తులేదు ఈ సినిమా.

అఆ వివాదం పుణ్యమా అని, ఈ సినిమాకి ఇప్పుడు మంచి పబ్లిసిటి దొరికింది.

అఆ విడుదలకి ముందు మీనా సినిమాకి యూట్యూబ్ లో 50,000 దాకా వ్యూస్ ఉండేవి.ఆఆ విడుదలయ్యాక 70,000 వ్యూస్ పెరిగాయి.

దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక సినిమా వివాదం మరో సినిమాకి ఎలా లాభం చేసిందో.

ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే, అఆ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు.45 కోట్ల వైపు పరుగులు పెడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube