పెళ్లికి ముందు మీనాకు ఎవ్వరూ ప్రపోజ్ చెయ్యలేదట!

తెలుగు సినీ సీనియర్ నటి మీనా.తన అందంతో ఇప్పటికీ బాగా ఆకట్టుకుంటుంది.

 Meena Reveals Interesting Facts About Roja, Roja, Mena, Marrige, Prapose-TeluguStop.com

తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఎన్నో సినిమాల్లో నటించిన మీనా.

తన పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈమె 2009లో విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది.

బాలనటిగా సినీ పరిశ్రమకు అడుగుపెట్టిన మీనా.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది.ఇక ఇప్పటికీ కూడా తాను సినిమాలలో నటిస్తూ.తన అందంతో బాగా ఆకట్టుకుంటుంది.

ఇక తనను పెళ్లికి ముందు ఎవరు ప్రపోజ్ చేయలేదట.కారణం ఏంటో తెలుసుకుందాం.

తాజాగా మలయాళంలో దృశ్యం 2 సినిమా విడుదల కాగా.అందులో మీనా తల్లి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఇక తన వ్యక్తిగత విషయం గురించి కొన్ని విషయాలు పంచుకుంది మీనా‌.తను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదట.

తాను సినిమాల్లో నటిస్తున్న సమయంలో అందరు పెద్ద వాళ్ళేనని.అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అప్పటికే పెళ్లిళ్లు కూడా జరిగాయని తెలిపింది.

Telugu Marrige, Mena, Prapose, Roja-Movie

లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళతో చాలా సినిమాలు చేశానంటూ చెప్పుకొచ్చింది.అందుకే ఆమెకు పెళ్లికి ముందు ఎటువంటి ప్రపోజల్ రాలేవట.ఇక అప్పట్లో తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో తనకు మరో హీరోయిన్ రోజా నుంచి గట్టిపోటీ ఉండేదని తెలిపింది.ఆ సమయంలో రోజా, రమ్యకృష్ణ, నగ్మా.

వీళ్లంతా తనకు గట్టి పోటేనట‌‌.ఇక సౌందర్య, రంభ తాను వచ్చాకే వచ్చారని తెలిపింది.

ఇదిలా ఉంటే రోజా బోల్ట్ అంటూ.ఆమెకు అప్పట్లోనే చాలా ధైర్యం ఉండేది అంటూ తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube