ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణకి జోడీగా మీనా

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా సెకండ్ ఇన్నింగ్ లో కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది.ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరో వైపు సీనియర్ హీరోలకి జోడీగా కూడా కనిపిస్తుంది.

 Meena Crucial Role In Balakrishna And Gopichand Malineni Film-TeluguStop.com

రజినీకాంత్ అన్నాత్తై సినిమాలో అతనికి జోడీగా నటిస్తుంది.అలాగే దృశ్యం 2 సీక్వెల్ లో వెంకటేష్ తో మరోసారి జత కట్టింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ నెక్స్ట్ సినిమాలో అతనికి జోడీగా కనిపించబోతుందని తెలుస్తుంది.ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

 Meena Crucial Role In Balakrishna And Gopichand Malineni Film-ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణకి జోడీగా మీనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో రైతు పాత్ర ఒకటి కాగా మరో పాత్ర మహా శివుడు ఉపాషకుడుగా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.ఇక రైతు పాత్రకి సంబందించిన స్టొరీ మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని తెలుస్తుంది.

ఇదే తరహాలో గోపీచంద్ మలినేని సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మీనా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం.

ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్న చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.బాలకృష్ణ, మీనా కాంబినేషన్ లో గతంలో అశ్వమేథం, బొబ్బిలి సింహం, ముద్దుల మొగుడు, కృష్ణ బాబు సినిమాలు వచ్చాయి.

వీటిలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.మళ్ళీ 22 ఏళ్ల తర్వాత మీనా బాలకృష్ణతో మరోసారి జత కడుతుంది.

హిట్ కాంబినేషన్ గా పేరున్న ఈ జోడీకి మరోసారి నందమూరి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని బోయపాటి ఆలోచిస్తున్నారు.ఈ కారణంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కొద్ది నిమిషాలే కనిపించిన మీనాని ప్రత్యేకంగా ఆ పాత్ర కోసం గోపీచంద్ ఒప్పించినట్లు టాక్ వినిపిస్తుంది.

#Balakrishna #Nandamuri Fans #Meena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు