ఏ జప మాలతో జపం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా ?  

Meditation With Different Types Of Japamala-

ప్రతి ఒక్కరు జపం చేయటానికి ఏదొక మాలను ఉపయోగించటం చూస్తూనే ఉంటాం.జమాలలతో చాలా రకాలు ఉంటాయి.అందువల్ల ఏ జప మాలతో జపం చేస్తే ఎటువంటఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.పాదరస గుళికలతో తయారుచేసిన జపమాలతో జపం చేస్తే అన్ని రకాల ఫలితాలు పొందశక్తివంతులు అవుతారు.మాణిక్య మాలతో జపం చేసేవారు తాము కోరుకున్న వారితో వివాహం అవుతుంది.బంగారు మాలతో జపం చేసేవారు అష్టఐశ్వర్యాలు పొందుతారు.ఇంద్ర నీల మణులతో కూడిన మాలతో జపం చేస్తే శత్రు భయం ఉండదు.

Meditation With Different Types Of Japamala---

పగడ మాలతో జపం చేస్తే వశీకరణ శక్తి వస్తుంది.ముత్యాల మాలతో జపం చేస్తే సమస్త శాస్త్రాలు నాలుక మీద తాండవం చేస్తాయి.స్వచ్ఛమైన స్పటిక మాలతో జపం చేయుట వలన మంచి గుణాలు కలిగిన సంతానం కలుగును.