ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?  

సాధారణంగా పూజలు,వ్రతాలు చేసే సమయంలో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండదారాల్ని చేతికి కడుతూ ఉంటారు.అలాగే దేవాలయాల్లో పూజలు చేసినప్పుడకూడా పూజారులు ఈ దారాల్ని చేతికి కడుతూ ఉంటారు.

Meaning Ofcolors And Their Role In Yourlife--

ఈ దారాల్ని మౌళి అనఅంటారు.అసలు ఈ దారాల్ని ఎందుకు కడతారో తెలుసా? దీని వెనక ఉన్న కారణఏమిటో తెలుసా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.దీనికసంబంధించి ఒక కథ ఉంది.

శ్రీమహా విష్ణువు వామన అవతారంలో ఉన్న సమయంలో బలి చక్రవర్తి వద్దకవస్తాడు.అప్పుడు బలి చక్రవర్తి వామన అవతారంలో ఉన్న విష్ణువును వరకోరుకోమని అంటాడు.అప్పుడు వామనుడు మూడు అడుగుల స్థలం కావాలని అడగగా సరఅని బలి అనడంతో, వామ‌నుడు ఒక అడుగును భూమిపై, మ‌రో అడుగుపై ఆకాశంపపెడ‌తాడు.

ఇక మూడో అడుగు ఎక్క‌డ పెట్టాలి అని వామ‌నుడు అడిగితే అప్పుడబ‌లి ఏ మాత్రం సందేహించ‌కుండా త‌న నెత్తిన పెట్ట‌మంటాడు.దీంతో వామ‌నుడత‌న కాలిని బ‌లి నెత్తిన పెట్ట‌గానే అత‌ను పాతాళంలోకి పోతాడు.అప్పుడమహా విష్ణువు బలి దాన గుణాన్ని మెచ్చుకొని మృత్యుంజ‌యుడిగా ఉండేలా వ‌రఇస్తూ మౌళి అనే దారాన్ని క‌డ‌తాడ‌ట‌.

అప్పటి నుంచి అందరు మౌళి దారాన్ని కట్టటం ప్రారంభించారు.ఇలా మౌళదారాన్ని కడితే ఎటువంటి కీడు జరగదని నమ్మకం.అలాగే ఈ మౌళి దారకట్టుకున్న వారి దరికి మృత్యువు కూడా చేరదట.గ్రహ దోషాలు పోవాలంటే దారాన్ని మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ చేతికి కట్టుకుంటారు.

అదపెళ్లి కానీ అమ్మాయిలు కుడి చేతికి మౌళి దారాన్ని కడితే తొందరగా వివాహఅవుతుంది.