గోత్రం అంటే ఏమిటి? ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకోవచ్చా?  

Meaning Of Gotram And Importance Of It In Marriage-hindu Families,marriage

English Summary:Everyone is born a Hindu, one of the clan. As well as those in respect of each class is Not Specified.Came to know the detail of the original clan. Some of the families had a teacher in pre-education teaching.The name of the teacher was gotranga the families.

Education is the name of their predecessors, they could only gotranga.There is the family clan. They have the same clan to marry science sammatincadu Hindu.Anna cellellu because they would have the same Specified science, he said. According to the Hindu science cesukokudani marry a blood relative...Whether they are of the same clan, sister or sister and brother would understand. Whether or not the introduction of a single clan is out there somewhere, when the blood is associated with a luffa fiber.

When the clan will be in contact with the blood of those who a few years ago. When the tribes of Indian science and our elders said not to marry...

హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి గోత్రం అనేది ఉంటుంది. అలాగే ప్రతకులానికి వారికీ సంబంధించి గోత్రం ఉంటుంది. అసలు గోత్రం అనేది ఎలవచ్చిందో వివరంగా తెలుసుకుందాం..

గోత్రం అంటే ఏమిటి? ఒకే గోత్రం ఉన్నవారు వివాహం చేసుకోవచ్చా?-Meaning Of Gotram And Importance Of It In Marriage

పూర్వ కాలంలో విద్యను నేర్పించటానికకొన్ని కుటుంబాలకు ఒక గురువు ఉండేవారు. ఆ కుటుంబాలకు ఆ గురువు పేరగోత్రంగా ఉండేది.

విద్యను అభ్యసించని వారు వారి పూర్వీకుల పేరును గోత్రంగా చేసుకొనేవారు. విధంగా ప్రతి కుటుంబానికి గోత్రం ఏర్పడింది.

ఒకే గోత్రం కలిగిన వారవివాహం చేసుకోవటానికి హిందూ శాస్త్రం సమ్మతించడు. ఎందుకంటే ఒకే గోత్రకలిగిన వారు అన్నా చెల్లెల్లు అవుతారని శాస్త్రం చెప్పుతుంది. హిందశాస్త్ర ప్రకారం రక్త సంబంధీకులు వివాహం చేసుకోకూడని… ఒకే గోత్రం ఉన్వారు అన్న,చెల్లి లేదా అక్క,తమ్ముడు అవుతారని అర్ధం. పరిచయం లేకున్నా ఒకగోత్రం ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ బీరకాయ పీచు రక్త సంబంధం కలిగి ఉంటుంది..

అందువల్ల గోత్రం కలిసినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అయిన వారికీ రక్సంబంధం ఉండి ఉంటుంది. అందువల్ల గోత్రాలు కలిసినప్పుడు వివాహం చేయరాదనహిందూ శాస్త్రం మరియు మన పెద్దలు చెప్పుతారు.