6000 మంది అమ్మాయిలతో శృంగారం చేసిన ప్లే బాయ్... చివరికి ఏమైందో తెలుసా..  

Maurizio Zanfanti Dead Playboy, 63, Who Slept With 6,000 Women Dies-

అతడో ప్లే బాయ్ , చూడటానికి సన్నగా పొడవాటి జుట్టుతో స్టైలిష్ గా ఉంటాడు .అమ్మాయి కనిపిస్తే చాలు మాటలు కలిపేసి ముగ్గులోకి దింపుతాడు.ఆయన మాటలకి అమ్మాయిలు ఇట్టే పడిపోతారు.ఆయనని ఇటలీ లో రొమాన్స్ కింగ్ అంటారు.ఆయన ఇప్పటి వరకు 6000 మంది అమ్మాయిలతో శృంగారం చేసాడు.అసలు విషయం ఏంటంటే.

Maurizio Zanfanti Dead Playboy, 63, Who Slept With 6,000 Women Dies--Maurizio Zanfanti Dead Playboy 63 Who Slept With 6 000 Women Dies-

Maurizio Zanfanti Dead Playboy, 63, Who Slept With 6,000 Women Dies--Maurizio Zanfanti Dead Playboy 63 Who Slept With 6 000 Women Dies-

మరిజియో జాన్ఫాన్టీ ఇటలీ దేశం లో రిమిని అనే సిటీ లో ఒక క్లబ్ లో పని చేస్తాడు.ఆయన అక్కడికి వచ్చే టూరిస్ట్ లకి గైడ్ గా ఉండేవాడు.ఆయనని ఆ క్లబ్ లో రోమియో అనేవారు , ఎందుకంటే మరిజియో అక్కడి వచ్చే విదేశీ అమ్మాయిలతో మాట్లాడిన కొద్దీ సమయానికే రొమాన్స్ చేసేవాడు.ఈయన పేరు ఎంత ఫేమస్ అయిందంటే అతని తో కొన్నేళ్లు రొమాన్స్ చేసిన అమ్మాయిలందరు కలిసి స్వీడన్ లో ఇతని వ్యాక్స్ విగ్రహమే నిర్మించారు.

అక్కడ క్లబ్ లో పని చేస్తున్న ఆయన కోసం చాలా మంది అమాంయిలు రావడం తో ఆ క్లబ్ కి మంచి గుర్తింపు వచ్చింది.

ఇప్పటి వరకు 6000 మంది అమ్మాయిలతో శృంగారం

మరిజియో ని ముద్దుగా జాంజ అని పిలుస్తారు అక్కడి అమ్మాయిలు .ఇతను తన 17 ఏళ్ల వయసులో క్లబ్ లో జాయిన్ అయ్యాడు.అప్పటి నుండి అక్కడే పని చేస్తున్నాడు.అక్కడి విదేశీ అమ్మాయిలు ఎక్కువగా జర్మన్ , స్వీడన్ దేశాల నుండి వచ్చే వారు .

ఈయన వారితో చనువుగా మాట్లాడుతూ అందులో అతనికి నచ్చిన కొంతమంది అమ్మాయిలతో ఇష్టపూర్వకంగానే శృంగారం చేసేవాడు.అక్కడ రిమిని నగరంలో ప్రజలందరూ కలిసి ఆయనని ” రోమియో ఆఫ్ రిమిని ” అని పేరు పెట్టేసారు.ఇతను వయస్సులో ఉన్నపుడు ఒక్క వేసవి కాలం లొనే 200 మంది అమ్మాయిలతో సెక్స్ లో పాల్గొనంరట.ఇతడు 59 ఏళ్ల వయస్సులో ఆ క్లబ్ నుండి రిటైర్ అయ్యారు.ఇప్పటి వరకు 6000 పైగా అమ్మాయిలతో శృంగారం చేసిన ఆయన కొద్దీ రోజుల క్రితం కార్ లో ఒకమ్మాయి తో శృంగారం చేస్తుంటే గుండె పోటు వచ్చి మరణించాడు.ఈయన మరణించడం తో రిమిని నగరం యొక్క మేయర్ మాట్లాడుతూ రిమిని నగరం “A legend of the night ” ని కోల్పోయింది అని అన్నారు…