హిందీలోకి వెళ్తున్న కీరవాణి కొడుకుల మత్తు  

Matthu Vadalaraa Movie Remake in Hindi, Tollywood, Bollywwood, Telugu Cinema, Indian Cinema, - Telugu Bollywwood, Indian Cinema, Matthu Vadalaraa Movie Remake In Hindi, Telugu Cinema, Tollywood

కొత్త‌ద‌నంతో ఉన్న కథలకి ఎప్పుడూ కూడా ప్రేక్షకాదరణ ఉంటుంది.సినిమా కథ, కథనాలు బాగుంటే దానికి ఎంత బడ్జెట్ పెట్టారు, ఏ లొకేషన్స్ లో సినిమా షూట్ చేశారు.

 Matthu Vadalaraa Movie Remake In Hindi

రిచ్ లుక్ ఉందా లేదా అనే విషయాలని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు.విషయం ఉండి, రెండు గంటలసేపు సీటులో కదలకుండా కూర్చో బెడితే ఆ సినిమా ఆటోమేటిక్ గా హిట్ టాక్ తెచ్చుకుంటుంది.

ఈ విషయాన్ని తెలుగులో వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి.అందులో కేరాఫ్ కంచరపాలెం, మత్తు వదలరా లాంటి సినిమాలు కూడా ఉంటాయి.

హిందీలోకి వెళ్తున్న కీరవాణి కొడుకుల మత్తు-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కంచరపాలెం సినిమా ఇతర భాషలలో రీమేక్ అయ్యింది.ఇప్పుడు ఈ వరుసలో మత్తు వదలరా సినిమా కూడా వచ్చి చేరుతుంది.
ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రితేష్ రాణా అనే నూత‌న ద‌ర్శ‌కుడు మ‌త్తు వ‌ద‌లరా అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూమారుడు శ్రీ సింహా కథానాయకుడిగా, మరో కుమారుడు కాలభైరవన సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి పని చేశారు.మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా వైవిధ్య‌మైన క‌థ‌తో ఈ సినిమా రూపొందింది.

ఈ చిత్రం హిందీ ప్రేక్ష‌కుల‌కి కూడా త‌ప్ప‌క న‌చ్చుతుంద‌నే ఆలోచ‌న‌తో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నట్లు చిత్ర దర్శకుడు రీతేష్ రానా ఇంగ్లీష్ మీడియాకి తెలిపాడు.సినిమాలో ఎవరెవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో తెలుగులో తెరకెక్కుతున్న కంటెంట్ బేస్ సినిమాలు అన్ని కూడా హిందీలోకి రీమేక్ అవుతున్నాయి.ఇప్పుడు ఈ వరుసలో మత్తు వదలరా సినిమా కూడా వచ్చి చేరడం విశేషం.

Matthu Vadalaraa Movie Remake in Hindi, Tollywood, Bollywwood, Telugu Cinema, Indian Cinema, - Telugu Bollywwood, Indian Cinema, Matthu Vadalaraa Movie Remake In Hindi, Telugu Cinema, Tollywood

Stories with a new twist are always appreciated by the audience.If the story of the film and the articles are good, how much was budgeted for it and in what locations was the film shot?.Audiences don’t care at all whether they have a rich look or not.If the subject stays and sits still in the seat for two hours, the movie will automatically get a hit talk.Many movies in Telugu have proved this.It also includes movies like Carafe Kancharapalem and Mattu Vadalara.It is against this backdrop that Kancharapalem has already been remade in other languages.Now the movie Matu Vadalara will also come in this line.
The film is being prepared for a remake in Hindi.Newcomer Ritesh Rana opens the film.

 Matthu Vadalaraa Movie Remake In Hindi

The film stars Keeravani's son Sri Sinha as the protagonist and another son Kalabhairavana as the music director.The film is based on the story of Murder Mystery.

Director Ritesh Rana has told English media that he intends to remake the film with the idea that it will appeal to Hindi audiences as well.It remains to be seen who will star in the film.

హిందీలోకి వెళ్తున్న కీరవాణి కొడుకుల మత్తు-Movie-Telugu Tollywood Photo Image

Recently, all the content based movies released in Telugu are being remade in Hindi.Now it is a privilege to join the movie Matu Vadalara in this line.

#Bollywwood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Matthu Vadalaraa Movie Remake In Hindi Related Telugu News,Photos/Pics,Images..