పంతులు ధైర్యంతో ఆకట్టుకున్న మాస్టర్ టీజర్.. మీరు చూశారా?

హీరో విజయ్ ‘‘మాస్టర్” టీజర్.దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Master Telugu Teaser,  Movie, Master Movie Teaser, Master Movie Telugu Teaser, V-TeluguStop.com

రిలీజ్ అయినా సమయం నుంచి తెగ ట్రెండ్ అవుతుంది.ట్విట్టర్ నుంచి యూట్యూబ్ వరకు ఈ సినిమా ట్రెండ్ అయ్యింది.

ఇక అలాంటి టీజర్ ఇప్పుడు తెలుగులోనూ వచ్చేసింది.దీంతో ఇది వైరల్ గా మారింది.

తమిళ్ స్టార్ హీరోలు అయినా విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు.దీపావళి సర్ప్రైజ్ గా తమిళ్ టీజర్ ను విడుదల చెయ్యగా ఇప్పుడు తెలుగులో టీజర్ ని విడుదల చేశారు.

ఇంకా తమిళ్ టీజర్ ఎలా అయితే వైరల్ అయ్యిందో తెలుగులో కూడా ఆ టీజర్ అలాగే వైరల్ అవుతుంది.ఆ టీజర్ ని చుసిన వారు అంత ఆశ్చర్యపోతున్నారు.”అది నాకు తెలుసు సార్” అంటూ ప్రారంభమయ్యే టీజర్ దాదాపు 1.30 నిమిషాల పాటు సాగి అభిమానులను ఎంతో ఆకట్టుకుంది.ఎన్నో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను లోకేశ్‌కనగరాజ్‌ దర్శకత్వం వహించారు.ఇక హీరోయిన్ గా మాళవికా మోహన్‌ నటిస్తుంది.

ఈ సినిమా తమిళ్, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోను సినిమా విడుదల కానుంది.ఇక ఈ సినిమా ఓటిటిలో విడుదల అవుతుంది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే ఆ ప్రచారంల ఎంత మాత్రం నిజం లేదని సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది ప్రకటించింది చిత్ర యూనిట్.కాగా గతంలోనే సర్కార్ టీజర్ రికార్డు బద్దలు కొత్తగా ఇప్పుడు మాస్టర్ టీజర్ కూడా రికార్డ్స్ బ్రేక్ చేసింది.

మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.ఏది ఏమైనా ప్రస్తుతం ట్రేండింగ్ లో విజయ్ మాస్టర్ టీజర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube