మాళవిక మోహ‌న‌న్ గ్లామర్ షో మాములుగా లేదుగా.. అందరూ?

భారతీయ సినీ నటి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే యు మోహన్ కూతురు మాళవికా మోహనన్.ఈమె మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషలో ఎన్నో సినిమాల్లో నటించింది.ఈమె నటన పట్ల ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.తాను చేసే ప్రతి పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

 Master Heroine Malavika Mohanan Latest Hot Pics Full Gallery Here, Malavika Moha-TeluguStop.com

2013 పట్టం పోల్ అని మలయాళం రొమాంటిక్ డ్రామా సినిమాలో నటించి ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.ఇక ఆ తర్వాత నిర్ణయకమ్ అని సినిమాలో నటించింది.ఇక 2016లో నాను మట్టు వరలక్ష్మి అని కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.ఇక 2017 లో బియాండ్ ది క్లౌడ్స్ అనే సినిమాతో బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయింది‌.అతి తక్కువ సమయంలో పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు అందుకుంది.

ఇక బుల్లితెరలో కూడా ఓ కార్యక్రమంలో చేసింది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది విడుదలైన మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించింది.

ఇక తమిళంలో కూడా ఓ సినిమాలో బిజీగా ఉంది.ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో మాలవిక మోహనన్ కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది.

అందులో మాలవిక ఎంతో హాట్ గా కనిపిస్తుంది.లేత ఆకుపచ్చ రంగులో ఉన్న దుస్తులను ధరించి కొన్ని ఫోటో షూట్ లను తీయించుకోగా.

చుట్టూ పెద్ద పెద్ద బండల నడుమ ఈ భామ ఎంతో సెక్సీగా కనిపిస్తుంది.యువతను తన అందాలతో బాగా పిచ్చెక్కిస్తుంది.

ఇక ఈ ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube