బీహార్ లో భారీ ఘోర రోడ్డు ప్రమాదం..!! 

బీహార్ రాష్ట్రంలో భారీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.12 మందితో కూడిన బ్యాండ్ బృందం ఆటోలో పూర్నియా నుంచి బయలుదేరినట్టు పోలీసులు తెలిపారు.సరిగ్గా 31 వ జాతీయ రహదారిపై చేరుకున్నాక కుర్షేలా సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రక్ అదుపుతప్పి  ఢీ కొట్టింది. 

 Massive Road Accident In Bihar-TeluguStop.com

సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో ప్రమాదంలో మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం  ఆసుపత్రికి తరలించారు.ఇదే తరుణంలో తీవ్రంగా గాయాలపాలైన నలుగురికి చికిత్స అందిస్తున్నారు.

 Massive Road Accident In Bihar-బీహార్ లో భారీ ఘోర రోడ్డు ప్రమాదం.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#31National #Purniyaa #Truck #Bihar #Auto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు