గోడౌన్ లో భారీ పేలుడు.. దాదాపు 100 మంది మృతి..!  

godown, blast, dead, people ,Massive blast in the Lebanese capital, Beirut - Telugu Beirut, Blast, Dead, Godown, Massive Blast In The Lebanese Capital, People

ఓ దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది.దాని శబ్దం చుట్టుపక్కల ప్రజలకే కాకుండా ఏకంగా 240 కిలో మీటర్ల మేర వినిపించింది.

TeluguStop.com - Massive Blast In Godown Beirut

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఆ శబ్దాన్ని విన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.గోడౌన్ లో పని చేస్తున్న కార్మికులు వందల్లో చనిపోయారు.

TeluguStop.com - గోడౌన్ లో భారీ పేలుడు.. దాదాపు 100 మంది మృతి..-General-Telugu-Telugu Tollywood Photo Image

గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పేలిన పేలుడికి పొగ మంచు కమ్మెసింది.అప్రమత్తమైన ఆ దేశ ప్రభుత్వం క్షతగాత్రులను బయటకు తీసే పనిలో నిమగ్నమైంది.

లెబనాల్ దేశ రాజధాని బీరుట్ లో ఈ ఘోర విషాదం చోట చేసుకుంది.బీరుట్ లోని ఓ పోర్టులోని గోడౌన్ ఉంది.గోడౌన్ మూసివేయడంతో గత ఆరేళ్లుగా ఆ గోడౌన్ లో పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయి.నిల్వ ఉన్న పేలుడు పదార్థాలు పీడనానికి గురై భారీ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు వెల్లడించారు.

***

ఘటనలో చాలా మంది తమ కుటుంబాలు కోల్పోయారు.చుట్టు పక్కల ఉన్న భవనాలు కూలిపోయాయి.

దీంతో లెబనాల్ దేశ అధ్యక్షుడు మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించాడు.ఈ పేలుడులో 70 మంది నుంచి 100 మంది వరకు మృత్యువాతపడ్డారు.

నాలుగు వేలకు పైగా మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

#Beirut #Godown #Dead #Blast #People

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Massive Blast In Godown Beirut Related Telugu News,Photos/Pics,Images..