మాస్ కా దాస్ ‘VS10’ అఫిషియల్ అనౌన్స్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితోనంటే?

Mass Ka Das Vishwak Sen Announces His Solid Lineup

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.ఈయన అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.

 Mass Ka Das Vishwak Sen Announces His Solid Lineup-TeluguStop.com

ఈయనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ హీరోలతోనే ప్రమోట్ చేయించుకున్న వన్ అండ్ ఓన్లీ యంగ్ హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి.

Telugu Das Ki Dhamki, Dhamki, Vishwak Sen-Movie

ఇక ప్రెజెంట్ విశ్వక్ సేన్ తన మొదటి పాన్ ఇండియన్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.విశ్వక్ సేన్ నటించి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ”ధమ్కీ”( Dhamki ).ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.వరల్డ్ వైడ్ గా మార్చి 22న థియేటర్స్ లో రిలీజ్ కు సిద్ధం అయ్యిన ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు.

ఏకంగా ఎన్టీఆర్( NTR ) ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకువచ్చి ధమ్కీ సినిమాపై అందరి ద్రుష్టి పడేలా చేసి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమా ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుగుతుండగానే ఇప్పుడు మరో సినిమాను ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.

విశ్వక్ సేన్ తన కెరీర్ లో 10వ సినిమాను ఇప్పుడు అనౌన్స్ చేసారు.ఈ సినిమా ఈ రోజు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావడంతో ఆయన ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ అనే చెప్పాలి.

Telugu Das Ki Dhamki, Dhamki, Vishwak Sen-Movie

ఇక ఈ సినిమాను డైరెక్టర్ రవితేజ ముళ్ళపూడి( Director Raviteja Mullapudi ) డైరెక్ట్ చేస్తుండగా ఎస్ ఆర్ ట్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా లాంచ్ కాగా ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.ఇలా విశ్వక్ సేన్ పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ కాకుండానే మరో మూవీ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube