యువకుడి మోజులో పడ్డ ఆంటీ.. చివరికి  

Married women, Puduchheri, Crime news, Illegal affair - Telugu Crime News, Illegal Affair, Married Women, Puduchheri

ప్రస్తుత కాలంలో కొందరు వివాహితులు తాత్కాలిక శారీరక బంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం అంతమొందించడానికి వెనుకాడడం లేదు.తాజాగా ఓ వివాహం అయిన మహిళ యువకుడి మోజులో పడి కట్టుకున్న భర్తని సైతం దారుణంగా హత్య చేయించి చివరికి హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి ఘటన పాండిచ్చేరి పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

TeluguStop.com - Married Women Puduchheri

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో భువనేశ్వరి అనే వివాహిత తన భర్త పిల్లలతో కలిసి నివాసముంటోంది.అయితే వివాహిత భర్త కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు.

TeluguStop.com - యువకుడి మోజులో పడ్డ ఆంటీ.. చివరికి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో భువనేశ్వరికి స్థానికంగా ఉన్నటువంటి 23 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడితో పరిచయం ఏర్పడి. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ క్రమంలో భువనేశ్వరి ఇంట్లో తన భర్త లేని సమయంలో యువకుడిని కలుసుకుంటూ ఉండేది.కాగా యువకుడితో శాశ్వతంగా ఉండిపోవాలని భువనేశ్వరి ఏకంగా తన భర్తని హత్య చేయాలని పన్నాగం పన్నింది.

ఇందులో భాగంగా తన ప్రియుడి సహాయం కూడా తీసుకొని కారుతో భర్తని ఢీ కొట్టించి హత్య చేయించింది.అనంతరం ఏమీ ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పించుకోవాలని చూసింది.అయితే భువనేశ్వరి ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి ఆమె భర్త తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే భువనేశ్వరి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తని తన ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు అంగీకరించింది.

#Puduchheri #Illegal Affair #Married Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Married Women Puduchheri Related Telugu News,Photos/Pics,Images..