ప్రియురాలు గర్భం దాల్చిందని కొట్టుకున్న ప్రియుళ్లు... కానీ భర్త మాత్రం...

ఈ మధ్య కాలంలో కొందరు అవగాహన లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు.కాగా తాజగా ఓ పెళ్లయిన మహిళ తన భర్తకు తెలియకుండా ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇటీవలే గర్భం దాల్చగా మహిళ ఇద్దరు ప్రియుళ్లు తన ప్రియురాలికి పుట్టే బిడ్డకి తండ్రి ఎవరనే విషయంలో గొడవ పడి ప్రాణాలు తీసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Married Women Illegal Affair With Two Person After Marriage In Tamilnadu-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని సేలం జిల్లా పరిసర ప్రాంతంలో “కలైమణి” అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.అయితే గతంలో పలు అనివార్య కారణాల వల్ల కలైమణి మొదటి భర్తకు విడాకులు ఇచ్చి “మురుగేషన్” అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లికి ముందు మరో ఇద్దరికి యువకులతో కలైమణి కి వివాహేతర సంబంధం ఉండేది.దీంతో ఈ విషయం తెలుసుకున్న కలైమణి కుటుంబ సభ్యులు మురుగేషన్ కి ఈ విషయం గురించి తెలియజేయకుండా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసారు.

 Married Women Illegal Affair With Two Person After Marriage In Tamilnadu-ప్రియురాలు గర్భం దాల్చిందని కొట్టుకున్న ప్రియుళ్లు… కానీ భర్త మాత్రం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినప్పటికీ కలైమణి మాత్రం తన ప్రియుళ్లతో వివాహేతరసంబధాన్ని కొనసాగించింది.

అయితే ఇటీవల కలైమణి గర్భం దాల్చడంతో తమ ఇద్దరి ప్రియుళ్లు కలైమణి కి పుట్టబోయే బిడ్డ గురించి గొడవ పడ్డారు.ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి గురైన మొదటి ప్రియుడు కలైమణి రెండో ప్రియుడిపై కత్తితో దాడి చేశాడు.దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

దాంతో స్థానిక లో నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కలైమణి రెండు ప్రియుడిని అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు.ఈ విషయం తెలుసుకున్న కలైమణి భర్త మురగేశన్ విడాకులు కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

#MarriedPerson #Married #Tamil Nadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు