భర్త ఆఫీస్ లో ఓవర్ టైమ్ చేస్తుంటే భార్యేమో బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో....

Married Women Cheating Her Husband And Enjoy With Boyfriend In Bangalore

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులోపడి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కట్టుకున్నవాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోవడంతో తమ కడుపున పుట్టిన పిల్లలు అనాధలు అవుతున్నారు.

 Married Women Cheating Her Husband And Enjoy With Boyfriend In Bangalore-TeluguStop.com

కాగా తాజాగా ఓ వివాహిత తాను పని చేసేటువంటి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరికి ఈ విషయం కాస్త తన తమ్ముడికి తెలియడంతో వివాహిత ప్రియుడిని దారుణంగా హతమార్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కోలార్ జిల్లా కి చెందిన సుధారాణి అనే వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.

 Married Women Cheating Her Husband And Enjoy With Boyfriend In Bangalore-భర్త ఆఫీస్ లో ఓవర్ టైమ్ చేస్తుంటే భార్యేమో బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సుధారాణి భర్త కుటుంబ పోషణ నిమిత్తమై బెంగుళూరు లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.దీంతో సుధారాణి కూడా తన భర్తకు చేదోడు నిలిచేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఓ ఫ్యాక్టరీలో తన చదువుకి తగ్గ పని చేస్తోంది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.కానీ ఇటీవల కాలంలో సుధారాణి పని చేస్తున్నటువంటి ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న భాస్కర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

దీంతో అతికొద్ది సమయంలోనే ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ క్రమంలో సుధారాణి తన భర్తకు అబద్ధాలు చెబుతూ ప్రియుడితో కలిసి జల్సా చేసింది.

అయితే కొన్ని రోజుల పాటు తన భర్త కళ్లుగప్పి జల్సా చేసిన సుధారాణి ఇటీవలే తన ప్రియుడితో కలిసి భర్తకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది.దాంతో సుధారాణి భర్త సుధారాణి చిత్రహింసలకు గురి చేసి పుట్టింటికి పంపించాడు.

ఈ క్రమంలో సుధారాణి కుటుంబ సభ్యులు సర్ది చెప్పి కాపురానికి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ సుధారాణి లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.అంతేకాకుండా గత కొద్ది రోజులుగా తన ప్రియుడితో కలిసి బ్రతికేందుకు ఏర్పాట్లు చేసుకుని పారిపోవాలని ప్రయత్నించింది.

ఈ విషయం తెలుసుకున్న సుధారాణి సోదరుడు ఆమె ప్రియుడు భాస్కర్ ని దారుణంగా హతమార్చాడు.అంతటితో ఆగకుండా భాస్కర్ మృతదేహాన్ని ఆటో లో తీసుకుని వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

#Married #Bangalore #Married #Karnataka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube