వదిన తో ఎఫైర్ పెట్టుకున్న మరిది... తర్వాత పక్కింటి ఆంటీ ని కూడా....

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులోపడి వావివరసలు, వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారు.కాగా తాజాగా పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి ఓ మహిళ తన కంటే వయసులో చిన్నవాడైన మరియు వరుసకు మరిది అయ్యే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరికి ఆ యువకుడు మరో మహిళతో “వివాహేతర సంబంధం” పెట్టుకున్నాడని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Married Woman Committed Suicide For Her Boy Friend Extramarital Affair-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే చెన్నై పరిసర ప్రాంతంలో రోజా (పేరు మార్చాం) అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే రోజా భర్త సెల్వి కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

దీంతో రోజా కూడా అప్పుడప్పుడు స్థానికంగా దొరికే టువంటి పనులకు వెళుతూ ఉండేది.ఈ క్రమంలో సెల్వి దూరపు బంధువు మరియు తమ్ముడు వరసయ్యే కుమారన్ అనే యువకుడు తరచుగా రోజా ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు ఈ క్రమంలో అప్పుడప్పుడు రోజా కి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు.

 Married Woman Committed Suicide For Her Boy Friend Extramarital Affair-వదిన తో ఎఫైర్ పెట్టుకున్న మరిది… తర్వాత పక్కింటి ఆంటీ ని కూడా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అతికొద్ది సమయంలోనే రోజా కుమారన్ ప్రేమలో పడిపోయింది.ఈ క్రమంలో లో తన కంటే వయసులో చిన్న వాడు, వరసకి మరిది అవుతాడనే విషయాన్ని కూడా మర్చిపోయి తన ప్రియుడితో బాగా ఎంజాయ్ చేసింది.

అయితే రోజాతో కామ క్రీడల్లో పాల్గొని కామానికి కి బానిస అయిన కుమారన్ కి తన పక్కింట్లో ఉండేటువంటి ఆంటీ పై మోజు కలిగింది.దీంతో నెమ్మదిగా ఆంటీ ని మాటల్లోకి దింపి లైన్ లో పెట్టాడు.ఈ క్రమంలో తన వదిన రోజా ని కొంతమేర దూరం పెట్టాడు.ఈ విషయం కాస్త రోజా కి తెలియడంతో కుమారన్ ని మందలించింది.అయినప్పటికీ కుమారన్ మాత్రం తన ప్రియురాలి మాట వినకపోవడంతో తన చావు కి కారణం కుమారన్ అంటూ రోజా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కుమారన్ ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా ఈ అక్రమ సంబంధాలు బాగోతం బయట పడింది.

#Married Woman #BoyFriend #Tamil Nadu #MarriedWoman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు