ముచ్చటగా ముగ్గురితో అఫైర్ పెట్టుకున్న ఆంటీ.. చివరికి...

ఈమధ్య కాలంలో కొందరు కామాందకారంలో మునిగి పోయి చేసినటువంటి పనుల కారణంగా ఇతరుల ప్రాణాలు కోల్పోతున్నారు.కాగా తాజాగా ఓ మహిళ ఒకరిని ఇద్దరినీ కాదని ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరికి తన మొదటి ప్రియుడిని తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Married Women Brutally Killed To The Her Lover For Extramarital Affairs, Extrama-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో ఉమ అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.అయితే ఉమ భర్త కి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండటంతో గత కొద్ది కాలంగా అతడి నుంచి దూరంగా ఉంటుంది.

కాగా ఉమ ఉంటున్న ఏరియాలోనే నివాసముంటున్న ఓ యువకుడితో ఉమకి వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ క్రమంలో ఉమ ప్రియుడు అప్పుడప్పుడు తన స్నేహితులతో ఇంటికి వచ్చే ఉమ తో కలిసి ఎంజాయ్ చేసేవాడు.

ఈ క్రమంలో ఉమ కి తన ప్రియుడి ద్వారా పరిచయమైన ఇద్దరు వ్యక్తులతో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది.దీంతో ఈ విషయం తెలుసుకున్న ఉమ మొదటి ప్రియుడు ఈ విషయం గురించి హెచ్చరించి మందలించాడు.

Telugu Affairs, Love Afire, Married, Marriedbrutally, Tamil Nadu-Telugu Crime Ne

దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నాడని ఉమ తన మొదటి ప్రియుడిని వదిలించుకోవాలని పన్నాగం పన్నింది.ఈ క్రమంలో తనతో మాట్లాడాలని పిలిపించి తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి ఉమ తన మొదటి ప్రియుడిని దారుణంగా హత్య చేసింది.అనంతరం ఏమి ఎరగనట్లు పోలీసులకు సమాచారం అందించింది.దీంతో గత కొద్దికాలంగా ఉమ ప్రవర్తనలో మార్పులు గమనించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తమ అక్రమ సంబంధాలకి తన మొదటి ప్రియుడు అడ్డు వస్తున్నాడని తాను మరియు తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హతమార్చినట్లు నేరం అంగీకరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube