కేవలం... 10 వేల రూపాయలకి కట్టుకున్న భార్యనే అమ్మేసిన భర్త....

Married Men Wife Sold News Uttar Pradesh

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు మోజులో పడి ఎంతటి ఘాతుకానికైనా పాల్పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి కేవలం పది వేల రూపాయల డబ్బు కోసం తన కట్టుకున్న భార్యని వేరే వ్యక్తికి రెండు గంటలపాటు అమ్మేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Married Men Wife Sold News Uttar Pradesh-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి సంబల్ అనే పట్టణంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వ్యక్తికి చేయడానికి ఎలాంటి పనులు దొరకలేదు.దీంతో డబ్బు కోసం తన భార్యను రెండు గంటలపాటు వేరే వ్యక్తికి అమ్మేశాడు.

 Married Men Wife Sold News Uttar Pradesh-కేవలం… 10 వేల రూపాయలకి కట్టుకున్న భార్యనే అమ్మేసిన భర్త….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే తాను ఇచ్చినటువంటి రెండు గంటల గడువు పూర్తయినప్పటికీ తన భార్య తిరిగి రాకపోవడంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాడు.

అంతేగాక తన భార్య గురించి పలు వివరాలను పోలీసులకి అందించి ఎలాగైనా తన భార్యను వెతికి పెట్టాలంటూ పోలీసులను కోరాడు.

 మహిళ భర్త తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వివాహిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

#Sold #Uttar Pradesh #Married #Sold #Uttar Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube