తన భార్య 14 మందితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ బిజినెస్ మ్యాన్ ఏకంగా…

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నా ఘటనలను మనం చూస్తూ ఉంటాం.

అయితే తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధాల మోజులో పడి ఒకరితో ఒకరితో కాదు ఇద్దరితోకాదు ఏకంగా 14 మంది వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

 ఈ విషయం కాస్త తన భర్తకు తెలియడంతో అతడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత నగర పరిసర ప్రాంతంలో ఓ ప్రముఖ వ్యాపార వేత్త తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే ఇతడు నెలలో ఎక్కువ రోజులు తన వ్యాపార నిమిత్తమై ఇతర ప్రాంతాలలో బస చేయాల్సి వచ్చేది.