తన భార్య 14 మందితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ బిజినెస్ మ్యాన్ ఏకంగా…  

Married man, 100 crore defamation , Women Extramarital affair, Crime news, - Telugu 100 Crore Defamation, Crime News, Married Man, Women Extramarital Affair

ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నా ఘటనలను మనం చూస్తూ ఉంటాం.అయితే తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధాల మోజులో పడి ఒకరితో ఒకరితో కాదు ఇద్దరితోకాదు ఏకంగా 14 మంది వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

 Married Man 100 Crore Defamation Women Extramarital Affair

 ఈ విషయం కాస్త తన భర్తకు తెలియడంతో అతడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత నగర పరిసర ప్రాంతంలో ఓ ప్రముఖ వ్యాపార వేత్త తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.

తన భార్య 14 మందితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ బిజినెస్ మ్యాన్ ఏకంగా…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇతడు నెలలో ఎక్కువ రోజులు తన వ్యాపార నిమిత్తమై ఇతర ప్రాంతాలలో బస చేయాల్సి వచ్చేది.దీంతో ఇదే అదునుగా చేసుకున్నటువంటి ఈ వ్యాపారవేత్త భార్య దాదాపుగా 14 మంది వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

అయితే గత కొద్ది కాలంగా తన భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన ఆమె భర్త ఈ విషయం గురించి ఆరా తీయగా తన భార్య ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కనుగొన్నాడు.

దీంతో ఏకంగా తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న  14 మంది వ్యక్తులకు వంద కోట్ల రూపాయలు తనకు చెల్లించాలంటూ కోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపించాడు.

అంతేగాక తన వద్ద పూర్తి ఆధారాలు పక్కాగా ఉన్నాయని తను అడిగినంత పరువు నష్టం దావా చెల్లించకపోతే తన భార్యతో సహా అందరిని కోర్టు కీడుస్తానని తన భార్య చేసినటువంటి సిగ్గుమాలిన పనికి ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో నెటిజన్లు బిజినెస్ మ్యాన్ భార్య చేసినటువంటి పనికి ఎలాగో తన పరువు తిరిగి రాదని కాబట్టి అతడు పరువు నష్టం దావా వేయడం సరైన పని అంటూ సమర్థిస్తున్నారు.మరికొందరు మాత్రం ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాల మోజులోపడి కొందరు మహిళలు తమ కాపురాలను చేజేతులారా నాశనం చేసుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Married Man

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Married Man 100 Crore Defamation Women Extramarital Affair Related Telugu News,Photos/Pics,Images..