అక్కినేని ఇంట పెళ్లి బాజా  

Marriage Bells For Akkineni Family-akkineni Famly,akkineni Venkat,naga Chaitanya,nagarjuna

అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.గతంలో నాగచైతన్య-సమంతల పెళ్లి తరువాత అక్కినేని కుటుంబంలో జరగబోయే శుభకార్యం కావడంతో అక్కినేని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు.

Marriage Bells For Akkineni Family-akkineni Famly,akkineni Venkat,naga Chaitanya,nagarjuna Telugu Viral News Marriage Bells For Akkineni Family-akkineni Famly Akkineni Venkat Naga Chaitanya Nagarjuna-Marriage Bells For Akkineni Family-Akkineni Famly Akkineni Venkat Naga Chaitanya Nagarjuna

అయితే అక్కినేని కుటుంబంలో ఇప్పుడు జరిగబోయే వివాహం ఎవరిదని చాలా మందికి సందేహం ఉంది.

అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ సినిమాలవైపు రాకుండా బిజినెస్ చేస్తూ అందులో రాణించారు.

కాగా ఆయన కుమారులు కూడా బిజినెస్‌ వైపు వెళ్లారు.కాగా అక్కినేని వెంకట్ పెద్ద కుమారుడు ఆదిత్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

ఇటీవల ఆదిత్య-ఐశ్వర్యల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.కాగా వీరి వివాహం ఎప్పుడనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న అక్కినేని కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న ఫోటోను అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ వేడుక ఎక్కడ జరుగుతుందా, వధువు ఎవరు, ఆమె కుటుంబం ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఏదేమైనా చాలా రోజుల తర్వాత అక్కినేని కుటంబంలో శుభకార్యం జరుగుతుండటంతో వారి కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు.

తాజా వార్తలు