వేలంలో ఆ నటి ధరించిన బ్రా.. ఏకంగా లక్షలు పోసీ కొన్నారు.. అంత డిమాండ్ ఎందుకంటే?

అప్పట్లో రాజులు వాడిన పురాతన వస్తువులు బాగా వేలం వేసి సొంతం చేసుకుంటుంటారు.ఎందుకంటే రాజులు వాడిన వస్తువులు అని అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండాలని అనుకోని వాటికి ఎంత ఖర్చు అయినా సరే పట్టించుకోకుండా వాటిని సొంతం చేసుకొని తమ దగ్గరే భద్ర పరుచుకుంటారు.

 Marilyn Monroes Love Letters Brassiere Coat Other Belongings Auctioned-TeluguStop.com

ఇదంతా వినడానికి, చూడటానికి బాగానే ఉంటుంది.కానీ మరీ విచిత్రమేంటంటే.

నటి ధరించిన బ్రాను కూడా లక్షలు పోసి కొన్నారట.

 Marilyn Monroes Love Letters Brassiere Coat Other Belongings Auctioned-వేలంలో ఆ నటి ధరించిన బ్రా.. ఏకంగా లక్షలు పోసీ కొన్నారు.. అంత డిమాండ్ ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వినడానికి వింతగా ఉంది కదా.మీరు విన్నది నిజమే ఒకప్పటి స్టార్ హీరోయిన్ ధరించిన బ్రా ను లక్షల లో కొనుగోలు చేసుకున్నారని తెలిసింది.ఇంతకు ఆమె ఎవరో కాదు.

మార్లిన్ మన్రో.ఈమె ప్రపంచ ప్రఖ్యాత బోల్డ్ హీరోయిన్.హాలీవుడ్ లో నటించిన ఈమె ఎంతోమందిని అభిమానులుగా సంపాదించుకుంది.తన అందం ఎంతో మంది హృదయాలను దోచుకుంది.ఇక ఈమె పేరు చెబితే చాలు ఎంతోమంది అభిమానులు ఆమె గురించి వినడానికి ఎంతో ఆతృతగా చూపిస్తారట.

ఈమె కేవలం పదేళ్లలో 11 సినిమాలలో మాత్రమే నటించిందట.

కానీ హోదా మాత్రం ఎంతో పెద్దగా సంపాదించుకుంది.ఇక ఈమె గురించి న్యూయార్క్ వార్తాపత్రికలో ప్రతిరోజు ప్రకటించేవారట.

Telugu Auctioned, Brassiere, Coat, Love Letters, Marilyn Monroes Bra In Auction, Marilyn Monroes Death, Marilyn Monroes Things In Auction, Sold For 20 Thousand Dollars-Movie

అప్పట్లోనే ఈమె ఎంతో అభిమానం సంపాదించుకోగా.చివరికి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది.తను 36 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు.నిద్ర మాత్రలు ఎక్కువ సంఖ్యలో వేసుకొని చనిపోయిందని తెలిసింది.ఇక ఆమె1962 ఆగస్టు 6న మరణించగా ఆమె మరణ వార్త విని తట్టుకోలేక దాదాపు 24 మంది అభిమానులు ఆమె కోసం ఆత్మహత్య చేసుకున్నారు.

ఈమె చనిపోయిన విషయంలో అది హత్య లేక ఆత్మహత్యా అనే విషయం గురించి క్లారిటీ లేకపోగా ఆ విషయం గురించి బాగా చర్చలు చేశారు.ఇక ఈమె కోసం చనిపోయే అంత అభిమానులే ఉండగా.ఈమె వాడిన వస్తువులను కూడా సొంతం చేసుకోవడానికి ఎంతోమంది అభిమానులు ముందుకు వచ్చారు.లక్షలు లక్షలు పెట్టి తను వాడిన దుస్తులను, తను వాడిన వస్తువులను వేలం పాట వేసి మరి సొంతం చేసుకుంటున్నారు.

Telugu Auctioned, Brassiere, Coat, Love Letters, Marilyn Monroes Bra In Auction, Marilyn Monroes Death, Marilyn Monroes Things In Auction, Sold For 20 Thousand Dollars-Movie

అంతేకాకుండా ఆమె ధరించిన బ్రా కు కూడా బాగా డిమాండ్ ఉండేది.దీంతో ఆ బ్రా ఆమె ధరించినందుకు వేలంపాటలో అది 20 వేల డాలర్లలో కొనుగోలు చేసినట్లు తెలిసింది.అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు పద్నాలుగు నర లక్షలతో సమానం అన్నమాట.

ఈ బ్రా ను 2014లోనే పద్నాలుగునర లక్షలు పెట్టి కొనుగోలు చేయగా.దీంతో పాటు మరికొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేశారు.

ఆ వస్తువులు కూడా బ్రా తీసుకున్న ధర కంటే రెట్టింపు ధర పెట్టి కొనుగోలు చేశారు.ఒకప్పటి నటి కోసం అది కూడా ఆమె ధరించిన బ్రా కొనుగోలు చేయడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

ఇక ఇప్పుడు కూడా ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బాగా షాక్ అవుతున్నారు.

#Love Letters #Marilyn Monroes #Coat #SoldThousand #Marilyn Monroes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు