రియల్ మ్యాజిక్ చేస్తున్న మరాఠి హీరోయిన్.. వీడియో వైరల్?

Marathi Actress Priya Bapat Shares Her Magic Video With Lot Of Fun

సాధారణంగా ఇండస్ట్రీలో పని చేసే ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానుల్ని సంపాదించుకోవడం కోసం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా వీడియోలను ఫోటోలు షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా ప్రేక్షకులను సందడి చేసే సినీతారలలో మరాఠీ బ్యూటీ ప్రియా బాపట్ ఒకరు.

 Marathi Actress Priya Bapat Shares Her Magic Video With Lot Of Fun-TeluguStop.com

ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.

 Marathi Actress Priya Bapat Shares Her Magic Video With Lot Of Fun-రియల్ మ్యాజిక్ చేస్తున్న మరాఠి హీరోయిన్.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీడియోలో ఈమె రియల్ మ్యాజిక్ చేస్తున్నట్లు కనిపించడంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా మనం లెమన్ విత్ స్పూన్ అనే ఆటలు ఆడుతూ ఉంటాము.

అయితే ఇందులో నోటిలో ఫోన్ పెట్టుకొని దానిపై లెమన్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాము.కానీ ప్రియా బాపట్ మాత్రం ఎలాంటి ఆధారం లేకుండా ఏకంగా ఆరెంజ్ ను నోటి ముందు నిలబెట్టే రియల్ మ్యాజిక్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈమె చేసిన రియల్ మ్యాజిక్ వీడియోలో ఈమె ఆరెంజ్ ను అలా నిలబెట్టడం వెనుక ఉన్న అసలు ట్విస్ట్ బయట పెట్టింది.ఈమె ఆరెంజ్ కు ఫోర్క్ గుచ్చి ఆ ఫోర్క్ కనపడకుండా ఎంతో జాగ్రత్తగా ఇలా మ్యాజిక్ చేసి అందరిని నమ్మించింది.అయితే ఈ వీడియోలో తన మ్యాజిక్ వెనక ఉన్న రహస్యం బయట పెట్టింది.

ఇలా ఈ వీడియో ద్వారా రియల్ మ్యాజిక్ చేస్తున్నట్లు అందరిని నమ్మించి ఉందని చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

#Magic #Marathi Priya #Orange #Marathi Actress #Priya Bapat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube