మీరు పద్ధతి మార్చుకోకపోతే...? లేఖ విడుదల చేసిన మావోయిస్టులు  

Maoists Released By Letter-

ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాసవోయిస్టులు ఏదో ఒక అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా… భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని చిన్న బస్టాండ్ వద్ద మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. కొంతమంది టీఆర్ఎస్ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు..

మీరు పద్ధతి మార్చుకోకపోతే...? లేఖ విడుదల చేసిన మావోయిస్టులు -Maoists Released By Letter

మావోయిస్టు నేత శంకర్ పేరిట ఈ లేఖ విడుదలైంది. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు కాలు బయటపెట్టేందుకు వణికిపోతున్నారు.