తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ..

.ఇవాళ ఉదయం వి.ఐ.పి‌ విరామ సమయంలో ఏపి మంత్రి అనిల్ కుమార్ యాదవ్,ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి,రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే శంకర్ నాయక్,అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింత అనురాధలు వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని‌ మొక్కులు చెల్లించుకున్నారు.

 Many Celebrities Visited Thirumala Srivastava , Andra Pradesh , Thirumala Sriva-TeluguStop.com

అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Many Celebrities Visited Thirumala Srivastava , ANDRA PRADESH , Thirumala Srivastava , Raka Varaprasad , Mla Shanker Nayak , Chintha Anuradha, Anil Kumar Yadav - Telugu Andra Pradesh, Raka Varaprasad #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube