రేప్ సీన్ లో పాల్గొనమన్నారు: మాన్వి గాగ్రు

మాన్వి గాగ్రు బాలీవుడ్ తెరకు కొత్తగా పరిచయం అయినా కథానాయకి.అభిషేక్ పాథక్ దర్శకత్వంలో సన్నీ సింగ్ హీరోగా ఉజ్జా చమన్ అనే చిత్రంలో మాన్వి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Manvi Gagru Comments On First Audition-TeluguStop.com

ఈ చిత్రంలో సన్నీ సింగ్ ఓ బట్ట తల వ్యక్తిగా కనిపిస్తాడు.ఆ బట్ట తలను ఇష్ట పడే అమ్మాయి గా మాన్వి నటించింది.

తాజాగా ఆమె ఓ మీడియా తో మాట్లాడుతూ….అందరిలాగానే నేను సినిమా అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకుల ఆఫీస్ ల చుట్టూ తిరిగాను.

Telugu Journalistmanvi, Maanvigagru, Manvi Gagru, Pk Amirkhan, Sunny Singh, Ujja

కానీ నాకు ఎక్కడ అవకశాలు లభినచలేదు.కానీ నేను ఓ సారి ఓ సినిమా ఆడిషన్స్ కోసం ఓ ఆఫీస్ కు వెళ్ళాను అక్కడ నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది.అది నా జీవితంలో మరిచిపోలేను.ఆడిషన్ చేసే వ్యక్తి నాకు ఓ రేప్ సీన్ ఇచ్చి అందులో నటించామన్నారు.అక్కడ ఓ మంచం ఓ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.నాలో కంగారు మొదలైంది.

అది అసలు ఆఫీస్ లాగానే లేదు నాకు అనుమానం వచ్చి బయటకు పరుగు తీశా అని చెప్పింది.మాన్వి గాగ్రు ఎక్కువగా వెబ్ సీరిస్ లో నటించింది.బాలీవుడ్ కి మాన్వి అమ్రాస్ ది స్వీట్ టేస్ట్ అఫ్ ఫ్రెండ్షిప్ అనే చిత్రం ద్వార పరిచయం అయింది.2009 లో అమీర్ ఖాన్ నటించిన పీకే అనే చిత్రంలో ఓ న్యూస్ ఛానల్ కి జర్నలిస్ట్ పాత్రలో మాన్వి నటించిది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube