కష్టపడుతున్న మన్మధుడు..  

Manmadhudu-2 Nagarjuna Rahul Rakul-

విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున,సోనాలిబింద్రే కలిసి నటించిన మన్మధుడు సినిమా 2002 లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మన్మధుడు కి సీక్వెల్ గా మన్మధుడు 2 సినిమా నాగార్జున హీరోగా వసుంది..

కష్టపడుతున్న మన్మధుడు..-Manmadhudu-2 Nagarjuna Rahul Rakul

ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు.హీరో నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతుంది.

ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడ షూటింగ్ లో గ్యాప్ లో వర్కౌట్ చేస్తు యువత కి ఆదర్శంగా ఉన్న నాగార్జున ఫోటో రాహుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.