మన్మథుడు 2 సెన్సార్ రిపోర్ట్ షాకిచ్చారే?

మన్మథుడు 2 సినిమా టీజర్ రిలీజైనప్పుడు నాగార్జున ఏ రేంజ్ లో షాకిచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.అయితే ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో సెన్సార్ రిపోర్ట్ తో మరో షాకిచ్చాడు.

 Manmadhudu 2 Censor Report-TeluguStop.com

ఈ సినిమాలో రొమాన్స్ డోస్ ఎక్కువవ్వడంతో మొదట A సర్టిఫికెట్ వస్తుందని టాక్ వచ్చింది.కానీ సెన్సార్ బోర్డుకు అవకాశం ఇవ్వకుండా మన్మథుడు జాగ్రత్తపడ్డాడు.

ఫ్యామిలీ ఆడియెన్స్ కి రీచ్ అయితేనే సినిమా బిజినెస్ బావుంటుందని పలు రొమాంటిక్ సన్నివేశాలు కట్ చేసినట్లు సమాచారం.ఇక మొత్తానికి సెన్సార్ బోర్డు రెండవ మన్మథుడు అందరికి చేరువయ్యేలా U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు.సినిమాలో కామెడీ యాంగిల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రచారాలతో రుజువుచేసింది.

 Manmadhudu 2 Censor Report-మన్మథుడు 2 సెన్సార్ రిపోర్ట్ షాకిచ్చారే-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సెన్సార్ బోర్డు నుంచి కూడా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తుందని చెబుతున్నారు.

ఆగస్ట్ 9న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది.సంగీతం చేతన్ భరద్వాజ్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు