మణిశర్మ బౌన్స్ బ్యాక్  

Manisharma Bounce Back With Ismart Shankar-

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలంటే కష్టంతో పాటు కాస్త లక్కు కూడా ఉండాలని అంటుంటారు.అయితే ఎంత మంచి మ్యూజిక్ అందించినా సినిమా ప్లాప్ అయితే కొన్నిసార్లు ఆ కష్టానికి తగిన ఫలితం లభించదు.అదే తరహాలో మొన్నటి వరకు అపజయలతో సతమతయిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ...

Manisharma Bounce Back With Ismart Shankar--Manisharma Bounce Back With Ismart Shankar-

ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది.మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ కి థియేటర్స్ విజిల్స్ తో దద్దరిల్లుతున్నాయి.అయితే సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికి మాస్ ఆడియెన్స్ మాత్రం రామ్ స్టైల్ పూరి మేకింగ్ కి ఫిదా అయ్యి థియేటర్ కి వెళుతున్నారుఇక మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్.

Manisharma Bounce Back With Ismart Shankar--Manisharma Bounce Back With Ismart Shankar-

దీంతో ఈ సీనియర్ సంగీత దర్శకుడికి టాలీవుడ్ లో ఆఫర్స్ డోస్ పెరిగింది.మొన్నటి వరకు కన్నెత్తి కూడా చూడని స్టార్ హీరోలు మరోసారి మణి సార్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ కూడా మణిశర్మ ని స్పెషల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసమైనా వాడాల్సిందే అని కలుస్తున్నారట.మొత్తానికి ఇస్మార్ట్ గా బౌన్స్ బ్యాక్ అయిన మణిశర్మ ఈ ఫ్లోని ఏ రేంజ్ కి తీసుకువెళతాడో చూడాలి.