పుష్ప లో మంగ్లీ ఫోక్ సాంగ్.. అదిరిపోతుందట..!

Mangli Folk Song For Allu Arjun Pushpa

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.

 Mangli Folk Song For Allu Arjun Pushpa-TeluguStop.com

ఇక మొదట్లో ఒక సినిమాగా అనుకున్న పుష్ప ఇప్పుడు రెండు పార్టులుగా రాబోతుందని తెలుస్తుంది.పుష్ప పార్ట్ 1 పుష్ప ది రైజ్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.లేటెస్ట్ గా సినిమా నుండి మంగ్లీ ఫోక్ సాంగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 Mangli Folk Song For Allu Arjun Pushpa-పుష్ప లో మంగ్లీ ఫోక్ సాంగ్.. అదిరిపోతుందట..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణా జానపద పాటలతో సూపర్ పాపులర్ అయిన మంగ్లీ పుష్ప కోసం ఒక ఫోక్ సాంగ్ పాడుతుందని తెలుస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ అదిరిపోతుందని అంటున్నారు.

డీ.ఎస్.పీ కూడా మంగ్లీ ఫోక్ సాంగ్ పై బాగా నమ్మకంతో ఉన్నాడు.ఇప్పటికే సినిమా నుండి దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్ రిలీజై సూపర్ హిట్ కాగా.

ఇప్పుడు మంగ్లీ ఫోక్ సాంగ్ పై అంచనాలు పెంచాడు దేవి శ్రీ ప్రసాద్. అల వైకుంఠపురములో సినిమాలో కూడా రాములో రాముల సాంగ్ పాడిన మంగ్లీ మళ్లీ పుష్ప కోసం అదరగొట్టబోతుంది.

#Sukumar #Allu Arjun #Icon Arjun #Mytri Makers #Pushpa Rise

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube