పూర్వ కాలం నుండి మన పెద్దలు ఆచరిస్తున్న సంప్రదాయాల గురించి మనకతెలుసు.అయితే కొంత మంది ఆ సాంప్రదాయాలను మూఢనమ్మకం అని కొట్టిపారేస్తఉంటారు.అయితే మన పెద్దవారు పెట్టిన సాంప్రదాయాలలో సైన్స్ కూడా దాగఉంది.ఆ నమ్మకాలతో ఒకటైన మంగళసూత్రాలలో పినీసులు ఉండవచ్చా అనే విషయగురించి తెలుసుకుందాం.

మంగళసూత్రాలలో పినీసులు ఉంచకూడదని మన శాస్త్రాలు చెపుతున్నాయి.ఎందుకంటమంగళసూత్రం వేదమంత్రాలతో ప్రభావం కాబడిన భర్త ఆయువు పట్టు.మంగళసూత్రస్త్రీ హృదయం వద్ద ఉంటుంది.ఇనుముతో చేసినవి దివ్యశక్తులను ఆకర్షించగుణాలను కలిగి ఉండుట వలన, ఇనుముతో తయారుచేసిన పిన్నీసు కారణంగదివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడ్ని చేస్తాయి.
దీంతో భర్తకఅనారోగ్యం కలుగుతుంది.అంతే కాదు భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగకూడా తగ్గుతుందట.కాబట్టి ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.ఏదఏమైనా మన పెద్దవారు పెట్టిన ప్రతి సాంప్రదాయంలోనూ నిగూఢమైన అర్ధఉంటుంది.