మంగళ గౌరీ వ్రతం ఎందుకు? ఎలా చేయాలి? దాని ఫలితం ఏమిటో తెలుసా?  

Mangala Gauri Puja Procedure, Mangala Gouri Vratha Vidhanam-

శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైనది కావటంతో మన పెద్దవారు ఈ నెలలో అనేవ్రతాలు,పూజలు, శివ పూజ,శివునికి అభిషేకాలు చేయటం వలన సుఖ సంతోషాలనపొందుతాం.శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించటఅనాదిగా వస్తున్న ఆచారం.

Mangala Gauri Puja Procedure, Mangala Gouri Vratha Vidhanam--Mangala Gauri Puja Procedure Gouri Vratha Vidhanam-

రేపు మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారుపార్వతి దేవికి మరొక పేరు మంగళగౌరి.ఈ వ్రతాన్ని ఆచరించటం వలన మహిళలకసుఖ సంతోషాలు,సౌభాగ్యం, ఐదోతనం కలకాలం నిలుస్తుందని నమ్మకం.

Mangala Gauri Puja Procedure, Mangala Gouri Vratha Vidhanam--Mangala Gauri Puja Procedure Gouri Vratha Vidhanam-

ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపతికి వివరించినట్టు మన పురాణాలచెపుతున్నాయి.కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారమాంగల్యానికి అధిదేవత అయినా గౌరీ దేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

ఆలకొత్తగా పెళ్ళైన వారు తమ మంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా ఉండేలచేయమని వివాహం అయినా సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్నచేస్తారు.

ఈ మంగళ గౌరీ వ్రతాన్ని మొదటి సంవత్సరం పుట్టింటిలోను మిగతా నాలుగసంవత్సరాలు అత్తింటిలోను ఆచరిస్తారు.

మంగళ గౌరీ వ్రత నియమాలు ఏమిటతెలుసుకుందాం.మొదటిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు తల్లి పక్కనఉండాలి.తోలి వాయినం కూడా తల్లికే ఇవ్వాలి.వ్రతం చేసుకొనే రోజు ఉపవాసఉండాలి.మొదటి వారం ఐదుగురు ముత్తయిదులను పిలిచి వాయనం ఇవ్వాలి.ప్రతవారం ఒకే మంగళ గౌరీ విగ్రహానికి పూజ చేయాలి.