యాదాద్రి భువనగిరి ఆలేరు పటేల్ గూడెంగ్రామంలో ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న మంచులక్ష్మీ.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్ గూడెం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న ‘పెగా‘ సంస్థ.
దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన సంస్థ ప్రతినిధి/సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మీ..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి తో కలసి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ ను ప్రారంభించారు.యాదాద్రి జిల్లాలో సుమారు 50 పాఠశాలను స్మార్ట్ క్లాసులుగా తీసుకోవడం జరిగిందని దేశం గర్వించదగ్గట్టుగా ఈ ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు,పిల్లలు మీఅందరి సహకారం మాకు కావాలని వచ్చేతరం పిల్లలు మంచి విద్యాబోధన అందించాలని, సంవత్సరం తరువాత ఈ పాటశాలకు మరొకసారి వస్తానని తెలిపారు.
ప్రత్యేకంగా ఇంగ్లీష్ బోధన కూడా స్మార్ట్ క్లాస్ లు,కంప్యూటర్ లాబ్ లు కానీ విద్యార్థులకు ఏర్పాటు తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.నాదేశం,నాప్రాంత ప్రజలకు అందించాలని తపన అన్నారు.