భార్యపై మంచు విష్ణు హాట్ కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్?

గత రెండు,మూడు నెలల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి తారా స్థాయిలో చర్చలు, విమర్శలు, మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది.

 Manchu Vishnu Hot Comments On Wife Veronica Details, Manchu Vishnu, Hot Comment-TeluguStop.com

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా కొనసాగాయి.లోకల్ నాన్ లోకల్ అనే వివాదాన్ని తెరపైకి తీసుకు వస్తూ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు.

ఇలా ఎన్నో గొడవలు మధ్య మా ఎన్నికలు జరిగి చివరికి మా అధ్యక్షత పీఠాన్ని మంచు విష్ణు కైవసం చేసుకున్నారు.

ఇకపోతే గత రెండు నెలల నుంచి మా ఎన్నికల వేడిలో ఉన్న మంచు విష్ణు ప్రస్తుతం కాస్త రిలాక్స్ కోసం తన కుటుంబంతో కలిసి అలా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మంచు విష్ణు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.తన భార్యతో కలిసి విమానంలో వెళ్తున్నటువంటి ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా విష్ణు షేర్ చేస్తూ కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలియజేశారు.

ఇందులో తన భార్య ఫోన్లో ఎంతో బిజీగా ఉండటం మనం చూడవచ్చు.ఈ క్రమంలోనే మంచు విష్ణు తన భార్య వెరోనిక గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Apcm, Hot, Maa, Manchu Vishnu, Manchuvishnu, Prakash Raj, Tollywood-Movie

ఈ క్రమంలోనే మంచు విష్ణు తన భార్య గురించి మాట్లాడుతూ తను చాలా హాట్ గా ఉంటుంది.నిత్యం ఫోన్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు అంటూ తన భార్య గురించి షాకింగ్ కామెంట్ చేశారు.ఇకపోతే విష్ణు భార్య వెరోనిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా చిన్నాన్న కూతురన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube