ఆయన హోస్ట్ అంటే షాక్ అవుతారేంటి..!

బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా గత రెండు రోజుల నుంచి మంచు హీరో విష్ణు పేరు వినిపిస్తుంది.బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 6 వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు.

 Manchu Vishnu Bigg Boss Trolls , Manchu Vishnu , Bigg Boss , Biggboss 7, Tollyw-TeluguStop.com

ఇక మీదట ఆయన హోస్ట్ గా కొనసాగించాలనే ఆలోచన లేదని చెప్పేశాడట.బిగ్ బాస్ వల్ల తనకు రెమ్యునరేషన్ బాగానే వస్తున్నా సినిమాల మీద ఫోకస్ చేయలేకపోతున్నారని నాగ్ అలా ఫిక్స్ అయ్యారట.

అయితే కొత్త హోస్ట్ గా స్టార్ హీరోలు ఎవరైనా వస్తారా అనుకుంటుంటే ఈలోగా బిగ్ బాస్ 7 హోస్ట్ గా మంచు విష్ణు పేరు వార్తల్లో వచ్చింది.

అయితే మంచు విష్ణు హోస్ట్ గా చేసే అర్హత లేదా.

ఆయన ఒక హీరో కదా కానీ మీడియాలో మాత్రం ఆయన హోస్ట్ గా చేస్తే మాత్రం షో అంత పాపులర్ అవదు అన్నట్టుగా వార్తలు రాస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా మంచు విష్ణు చేసినా చేయకపోయినా ఒక హీరోగా అతనికంటూ కొంత రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఏమో ఒకవేళ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హోస్ట్ గా మంచు విష్ణు అదరగొడతాడేమో అంటున్న వారు ఉన్నారు.సో ప్రతిదానికి మంచు విష్ణు మీద ట్రోల్స్ చేయడం కన్నా అసలు విషయం తెలుసుకుని వార్తలు రాస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube