మంచు మనోజ్ రెండో పెళ్లి..?!

మంచు వారి ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలవ్వబోతుంది.మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.2020 లో మనోజ్, తన భార్య ప్రణతి తో విడిపోయి విడాకులు తీసుకుంటున్నట్లు తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కుగురయ్యారు.అనంతరం మనోజ్ తన భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం ఒక్కడే ఉంటూ ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉన్నాడు.

 Manchu Manoj, Family Relative, Second Marraige , Mohan Babu, Social Meida, Man-TeluguStop.com

అంతేకాకుండా అదే సమయంలోనే  సినిమాలు చేస్తా అంటూ అనౌన్స్మెంట్స్  చేయడంతోపాటు సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్దమై, వరుసగా సినిమాలను నిర్మించే పనిలో మునిగిపోయాడు.మరోవైపు భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న అనంతరం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాలపై, పోలిటికల్ అంశాలపై పోస్ట్ లు చేస్తూ ట్రెండింగ్ లో నిలిచాడు.

ఇక భార్య ప్రణతి తో విడిపోవడానికి అనేక కారణాలు ఉన్నట్లు పెళ్లి తర్వాత ప్రణతి అమెరికా వెళ్లడం, అక్కడే ఉద్యోగం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం, అలాగే ఇండియాలో ఉన్నప్పుడే మనోజ్ ప్రణతి మధ్యల కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినట్లు వార్తలలోనిలిచాయి.

Telugu Divorce, Relative, Manchu Manoj, Manchumanoj, Manoj Divorce, Mohan Babu,

అలాగే పెళ్లి మొదటిలో మనోజ్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉండేవాడని, ప్రణతి తో ఎక్కువగా సరదాగా గడిపే సమయం లేదని, దీనితో సినిమాల్లో బిజీగా ఉంటూ తనని సరిగ్గా పట్టించుకోలేదని ప్రణతి ఫిర్యాదు చేసినట్లు కూడా అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.ఇది ఇలా ఉండగా తాజాగా తండ్రి మోహన్ బాబు మనోజ్ కి రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడంతో అమ్మాయిని వెతకడం మొదలు పెట్టేసాడు.ఈ  తరుణంలో మనోజ్ రెండో పెళ్లి చేసుకునే అమ్మాయి మోహన్ బాబు కుటుంబానికి దగ్గర బంధువు అని సమాచారం.

చూడాలి మరి ఈ విషయం గురించి ఎలాంటి అప్డేట్ ఇస్తుందో మంచు వారి ఫ్యామిలీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube