కమెడియన్ సునీల్ కు ముద్దు పెట్టిన మంచు మనోజ్.. అంతా తేడానే అంటూ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ ఫ్యామిలీ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ ఫ్యామిలీ నుండి మోహన్ బాబు, ఆయన వారసులు నటులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

 Manchu Manoj Kissed Comedian Suneel Gets Trolled Viral Pic Details, Manchu Manoj-TeluguStop.com

కానీ స్టార్ నటులుగా మాత్రం పేరు తెచ్చుకోలేక పోయారు.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు.

అయితే ఈ ఫ్యామిలీ గురించి ఏ వార్త వచ్చినా కూడా బాగా వైరల్ అవుతూ ఉంటుంది.

ముఖ్యంగా బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది ఈ ఫ్యామిలీ.

మోహన్ బాబు నుండి ఆయన వారసులు మనోజ్, విష్ణు,  లక్ష్మి ఇప్పటికే ట్రోలర్స్ నుండి బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.యూట్యూబ్లో వీళ్ళకి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి.

మంచు లక్ష్మి మాత్రం తన మాటలతో కామెంట్లు కూడా ఎదుర్కొంది.వీరు ఏదైనా ఇంటర్వ్యూ భాగంలో ఏదైనా మాట్లాడితే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.

Telugu Sunil, Manchu, Manchu Manoj, Manchumanoj, Mohan Babu, Suneel-Movie

ఒక్కోసారి వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో కూడా వారికే తెలియవు.అప్పుడప్పుడు వీరు చేసే చేష్టలు కూడా కాస్త ఆశ్చర్యంగా ఉంటాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా మంచు మనోజ్ చేసిన పనికి బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మంచు మనోజ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.

తండ్రి మోహన్ బాబు హోదాతో సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

తొలిసారిగా ఈయన 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించాడు.

చాలా వరకు తన నటనకు మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా స్టార్ హోదాకు మాత్రం చేరుకోలేకపోయాడు.ఇక కొన్ని సినిమాలలో ఫ్లాప్ లు కూడా అందుకున్నాడు.

Telugu Sunil, Manchu, Manchu Manoj, Manchumanoj, Mohan Babu, Suneel-Movie

ఇక ప్రస్తుతం అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.ఇక గత కొన్ని రోజుల నుండి ఈయన వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాడు.ఈయన 2015 మే లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకోగా తనకు విడాకులు ఇచ్చేసి దూరంగా బతుకుతున్నాడు.ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

అప్పుడప్పుడు ఈయన చేసే ట్వీట్ లు బాగా వైరల్ అవుతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసుకున్నాడు.

అందులో కమెడియన్ సునీల్ ను ముద్దు పెడుతున్నట్లు కనిపించాడు.దీంతో ఆ ఫోటో చూసిన వాళ్లంతా లైక్స్ కొడుతూ కామెంట్లు పెడుతున్నారు.

తమ కాంబినేషన్లో సినిమా చూడాలనుకుంటున్నాము అని కామెంట్లు పెడుతున్నారు.ఇక కొంతమంది ట్రోలర్స్ మాత్రం వాళ్ళిద్దరు ఉన్న విధానాన్ని చూసిబాగా ట్రోల్స్ చేస్తున్నారు.

నెటిజన్ మాత్రం.వీళ్ళ అక్కే అనుకున్నా.కన్ఫామ్ ఫ్యామిలీ మొత్తం తేడానే.పాపం ఫ్యామిలీస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక ఆయన త్వరలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube