హాట్ యాంకర్ కి అదృష్టంగా మారిన మంచు మనోజ్  

Manchu Manoj Introduced Hot Anchor As A Heroine - Telugu Bollywood, Hot Anchor As A Heroine, Manchu Manoj Introduced, Pan India Movie, Tollywood

టాలీవుడ్ లో మోహన్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చి నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి మంచు మనోజ్.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా డిఫరెంట్ కథలని ట్రై చేస్తూ ఎప్పుడు కొత్తదనం చూపించే ప్రయత్నం చేసే మనోజ్ కి ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో హిట్ పడలేదు.

Manchu Manoj Introduced Hot Anchor As A Heroine - Telugu Bollywood Pan India Movie Tollywood

చివరిగా మంచి మనోజ్ ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.తమిళ టైగర్స్ గా కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా కూడా మనోజ్ కి సక్సెస్ ఇవ్వలేదు.దీంతో సినిమాలకి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.

మరల వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో కలిసి బ్రతకలేక విడాకులు తీసుకున్నారు.

ఈ విడాకుల కారణంగా కొద్ది రోజులు ఒంటరిజీవితంకి పరిమితం అయిపోయి ఎక్కడెక్కడో తిరిగిన మనోజ్ విడాకుల తర్వాత మరల కెరియర్ పరంగా మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.అందులో భాగంగా అహం బ్రహ్మస్మి టైటిల్ తో ఒక పాన్ ఇండియా మూవీకి రెడీ అయిపోయాడు.

ఇక ఈ సినిమా కోసం తానే నిర్మాతగా మారాడు.ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా మనోజ్ ఓ హాట్ యాంకర్ ని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.తెలుగులో రష్మి, అనసూయ తరహాలోనే తమిళంలో ప్రియా భవానీ శంకర్ హాట్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ భామ భారతీయుడు 2లో ఓ కీలక పాత్ర చేస్తుంది.ఇక ఈ భామని అహం బ్రహ్మస్మి సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు

Manchu Manoj Introduced Hot Anchor As A Heroine-hot Anchor As A Heroine,manchu Manoj Introduced,pan India Movie,tollywood Related....