రెండో పెళ్లిపై మనోజ్ కామెంట్.. నన్ను కూడా పిలవండంటూ..!

Manchu Manoj Hilarious Reaction To Rumors On His Second Marriage

మోహన్ బాబు వారసుడిగా వెండితెరకు పరిచయమైన మంచు మనోజ్ అనుకున్నంతగా రాణించలేక పోయాడు.ఒకటి రెండు సినిమాలతో హిట్ కొట్టిన మళ్ళీ వరస ప్లాపులతో రేస్ లో వెనుక పడ్డాడు.

 Manchu Manoj Hilarious Reaction To Rumors On His Second Marriage-TeluguStop.com

దీంతో చాలా గ్యాప్ తీసుకుని ప్రెసెంట్ మంచు మనోజ్ చేస్తున్న సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. ఇక సినిమాల విషయం పక్కన పెడితే మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

2015 లో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, ప్రణతి దంపతులు 2019లో విడాకులు తీసుకున్నారు.ఇక ఆ తర్వాత మనోజ్ రెండో పెళ్లిపై చాలా రూమర్స్ వస్తున్నాయి.

 Manchu Manoj Hilarious Reaction To Rumors On His Second Marriage-రెండో పెళ్లిపై మనోజ్ కామెంట్.. నన్ను కూడా పిలవండంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వార్తలపై తాజాగా మంచు మనోజ్ తనదైన శైలిలో స్పందించాడు.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అయినా మంచు మనోజ్ రెండవ పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి.

వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే వీటిపై మనోజ్ ఫన్నీగా స్పందించాడు.

మంచు మనోజ్ త్వరలోనే రెండవ పెళ్లి చేసుకో బోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

మంచు మనోజ్ ఒక విదేశీ యువతితో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకో బోతున్నాడని.అయితే మోహన్ బాబు తన కుటుంబంలోనే ఒకరితో రెండవ పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఆ వీడియో యొక్క సారాంశం.ఈ వార్తలపై మంచు మనోజ్ తనదైన పంచ్ లతో కామెంట్స్ చేసాడు.

”ఆ పెళ్ళికి దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి.పెళ్లి ఎక్కడ ? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు? మీ ఇష్టం అంత మీ ఇష్టం రా” అంటూ బ్రహ్మానందం ఫొటోతో సోషల్ మీడియాలో స్పందించారు.బ్రహ్మానందం షాక్ అయినా ఫోటోను జతచేసి ఈ విధంగా కామెంట్ చేసాడు.ప్రెసెంట్ మంచు మనోజ్ చేసిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#Mohan Babu #Manchi Manoj #ManchuManoj #Aham Brahmasmi #Manchu Manoj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube