మంచు మనోజ్ 'అహం బ్రహ్మాస్మి' ఫస్ట్ లుక్ చూశారా?  

Manchu Manoj Aham Brahmasmi, First Look Release - Telugu First Look Release, Manchu Manoj Aham Brahmasmi

మంచు మనోజ్ చాలా కాలం తరువాత మేకప్ వేశాడు.చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఇప్పుడు మళ్లీ సినిమాలు తియ్యడం మొదలెట్టాడు… ఈ నేపథ్యంలోనే అయన సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

Manchu Manoj Aham Brahmasmi, First Look Release

ఆ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే వావ్ అనాల్సిందే.అంత పవర్ ఫుల్ గా ఉంది ఆ లుక్

సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అతనే హీరోగా రూపొందుతున్న తొలి చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’.

ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఆ సినిమాను ఆయనే నిర్మిస్తున్నట్టు ప్రకటించాడు.టైటిల్ కే మంచి పేరు వచ్చింది.

ఈ నేలపధ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు

అయితే ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది.ఒకే లుక్ లో మూడు రకాల యాంగిల్స్ చూపించి వావ్ అనిపించడు మంచు మనోజ్.

ఆ మూడు డిఫరెంట్ యాంగిల్స్ ఏంటి అంటే? హాస్యం, రౌద్రం, శాంతం.చాలా అద్భుతంగా ఉంది.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తూ.”స్క్రీన్ మీద నా కొన్నేళ్ల విరామం తరవాత గట్టిగా అరవడానికి వస్తున్నాను.ఈ క్రైమ్, కామెడీ, యాక్షన్ ప్యాక్ట్ ఫిల్మ్‌తో కచ్చితంగా మీకు కొన్ని గూస్‌బంప్స్ ఇస్తా” అంటూ ట్విట్ చేశాడు.దీంతో ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Manchu Manoj Aham Brahmasmi, First Look Release Related Telugu News,Photos/Pics,Images..