ఆ లుక్ లో కనిపిస్తూ తెగ సిగ్గు పడుతున్న మంచు లక్ష్మి.. వైరల్ పిక్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి తెలియని వారు ఉండరని చెప్పాలి.ఎందుకంటే ఈమె తన పరిచయాన్ని అలా పెంచుకుందన్నమాట.

 Manchu Lakshmi Is Shy In Traditional Saree Look Viral Pic Details, Manchu Lakshm-TeluguStop.com

అయితే నటిగా ఈమె తన తండ్రి మోహన్ బాబు ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.కానీ దురదృష్టం కొద్దీ ఇండస్ట్రీలో నటిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.

చాలావరకు స్టార్ హోదాను సొంతం చేసుకోవాలి అని ప్రయత్నించింది లక్ష్మి.కానీ ఈమెకు మాత్రం నటిగా కలిసి రాలేదు.

అలా కొంతకాలం నటనకు దూరంగా ఉండి నిర్మాత బాధ్యతలు చేపట్టింది.ఇలా ఈ మధ్య మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సహాయ పాత్రలలో నటిస్తుంది.లక్ష్మి కేవలం వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా చేసింది.ఇప్పటికీ ఆమె తెలుగు బుల్లితెరపై చాలా రియాలిటీ షోలు చేసింది.

ఇక ప్రస్తుతం ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం ని కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే లక్ష్మి తన మాట తీరు పట్ల చాలా విమర్శలు ఎదుర్కొంది.

ఎందుకంటే తను మాట్లాడే తెలుగు భాష అలా ఉంటుంది కాబట్టి.చాలా వరకు ఈమె తన భాష వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.

కానీ అవేవీ పట్టించుకోదు.లక్ష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకోకుండా ఉండలేదు.సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Telugu Manchu Lakshmi, Manchulakshmi-Movie

ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.కొన్ని సందర్భాలలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.ఇక ఈమధ్య ఈమె అందం విషయంలో కూడా బాగా కేరింగ్ తీసుకుంటుంది.బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ సొంతం చేసుకుంటుంది.ఇక వాటికి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఈమెకు యూట్యూబ్లో కూడా ఛానల్ ఉండగా ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకుంది.ఈమధ్య లక్ష్మి కూడా గ్లామర్ షో చేస్తుంది.

బాలీవుడ్ హీరోయిన్లు చేసే ఎక్స్పోజింగ్ లు చేసి షాక్ ఇస్తుంది.అప్పుడప్పుడు పద్ధతిగా కూడా కనిపిస్తూ ఉంటుంది లక్ష్మి.

Telugu Manchu Lakshmi, Manchulakshmi-Movie

అయితే తాజాగా తను తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అయితే అందులో ఆమె పద్ధతిగా చీర కట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది.ఇక ఆ ఫోటో పంచుకొని చీర కట్టుకున్న అని చెయ్యి అడ్డుపెట్టుకొని  సిగ్గుపడుతూ కనిపించింది లక్ష్మి.ఇక ఆ ఫోటో వైరల్ అవ్వడంతో చాలా పద్ధతిగా ఉన్నారు మేడం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

అయితే ఆమె కాటుకున్న అని రాయగా దీనిని కూడా బయటకు లాగి ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్.మొత్తానికి చీరకట్టులో చాలా అందంగా కనిపించింది లక్ష్మి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube