ఈమధ్య లేటు వయసులో ఉన్న వాళ్లు కూడా లేత వయసులో ఉన్న వారిలాగా కనిపిస్తున్నారు.ఇప్పటికే లేటు వయసులో ఉన్న ఒకప్పటి హీరోలు, హీరోయిన్లు బాగా వర్క్ అవుట్ లు చేసి యంగ్ నటులుగా మారారు.
అంతే కాకుండా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు.ఒకప్పటి సీనియర్ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ కుర్ర హీరొయిన్లుగా కనిపిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు.
మంచు లక్ష్మి మాత్రం లేటు వయసులో ఉన్నా కూడా కుర్ర హీరోయిన్ లాగా కనబడుతూ బాగా రచ్చ చేస్తుంది.తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపుతో దూసుకెళ్తున్న బ్యూటీ మంచు లక్ష్మి.
కేవలంనటిగానే కాకుండా వ్యాఖ్యతగా కూడా బాధ్యతలు చేపట్టింది.కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టి మంచి మంచి సినిమాలను తెరకెక్కించింది.
ఇక ఒకప్పుడు లక్ష్మి అంతా గ్లామర్ షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం తన అందాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
మొదట్లో మంచి మంచి సినిమాలలో నటించి తన నటనకు మార్కులు సంపాదించుకుంది.
పైగా సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురు కాబట్టి ఈమెకు ఇండస్ట్రీలో ఒక హోదా అనేది దక్కింది.అలా తండ్రి ద్వారా సంపాదించుకున్న హోదాను కాపాడుకుంటూ వస్తుంది లక్ష్మి.
ఈమె తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.ఈ ముగ్గురు మాత్రం అస్సలు స్టార్ హోదాను సొంతం చేసుకోలేకపోయారు.

దీంతో ఆ హోదా రాదు అని ఆశలు వదిలేసుకొని జీవిస్తున్నారు.ఇక లక్ష్మీ మాత్రం నిర్మాతగా కొనసాగుతుంది.అంతే కాకుండా సహాయక పాత్రలలో కూడా కొనసాగుతుంది.బుల్లితెరపై ఇప్పటికే చాలా షో లలో వ్యాఖ్యాతగా చేసింది.
ఓటిటి వేదిక ఆహాలో కూడా వంటల ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా చేసింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది లక్ష్మి.

ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ పోస్టులతో బాగా హల్చల్ చేస్తుంది.ఇక ఈమధ్య బాగా వర్కౌట్లు చేస్తూ మంచి ఫిజిక్ ను కూడా సొంతం చేసుకోవడంతో పొట్టి బట్టలు వేస్తూ కూడా అందరికీ షాక్ ఇస్తుంది.ఇప్పటికే ఆమెకు పెళ్లయి తనేత్తు కూతురు కూడా ఉండగా గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు.అంతేకాకుండా కుర్ర హీరోయిన్ మాదిరిగా తయారవుతూ ఫిదా చేస్తుంది.నిత్యం ఫోటోషూట్ లు అంటూ బాగా హడావుడి చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది లక్ష్మి.
ఇక అందులో తను బాగా మేకప్ వేసుకొని కనిపించగా తన అందాలతో కుర్రాళ్లను సైతం ఫిదా చేసింది.ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవ్వగా ఆ ఫోటోలు చూసిన వాళ్ళు రోజురోజుకు మీరు కుర్ర హీరోయిన్ లాగా మారుతున్నారు అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు.
ఇక లక్ష్మీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను బిజీగా ఉంది.







