పాడైన చెప్పును చూపిస్తూ ఏడుస్తున్న మంచు లక్ష్మి.. వైరల్ స్టోరీ?

ఈ మధ్య సోషల్ మీడియా బాగా అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీలు ఖాళీ సమయం దొరికితే చాలు వెంటనే నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.ఇక వాళ్ళు ఏదైనా మంచి పని చేసిన, ఏదైనా వస్తువు కొన్నా, ఇంకేమైనా పనులు చేసిన వెంటనే వీడియోల ద్వారా షేర్ చేస్తున్నారు.

 Manchu Lakshmi Crying Showing The Damaged Sandal Viral Story Details, Manchu Lak-TeluguStop.com

ఇక అప్పుడప్పుడు వాళ్ళు షేర్ చేసే పోస్టులు చూస్తే మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అంటే వాళ్ళు చేసే పోస్టులు కొన్ని సందర్భాలలో అలా ఉంటాయి కాబట్టి.

తాజాగా మంచు లక్ష్మి కూడా ఏకంగా పాడైన చెప్పులు చూపించింది.ఇంతకు అసలు విషయం ఏంటో చూద్దాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గురించి తెలియని వారు లేరని చెప్పాలి.ఎందుకంటే ఈమె నటిగా కంటే తన మాటతీరుతో పరిచయాన్ని పెంచుకుంది కాబట్టి.ఫారెన్ లలో పెరిగిన మంచు లక్ష్మి తన తెలుగు భాషతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు ఆమె భాష పట్ల ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.

అయినా కూడా ఆమె అలాగే మాట్లాడుతూ ఉంటుంది.

Telugu Actressmanchu, Aha Bhojanambu, Damaged Sandal, Manchu Lakshmi, Manchulaks

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ కూడా ఎక్కువ కాలం కొనసాగ లేకపోయింది.తన నటనపరంగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.నిజానికి ఈమె మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి అడుగు పెట్టింది కాబట్టి ఈ పాటికే స్టార్ హీరోయిన్ కావాలి.

కానీ ఈమెకు మాత్రం అటువంటి అదృష్టం దక్కలేదు.

ఇక ఏ రోజు కూడా స్టార్ హోదా కోసం ప్రయత్నించలేదు.

కేవలం నటిగానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా చేసింది లక్ష్మి.ఇప్పటికీ చాలా షో లలో యాంకర్ గా చేసింది.

  అంతేకాకుండా ఆహా లో ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాంను కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.ఇక గతంలో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన లక్ష్మి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సహాయక పాత్రలలో నటిస్తుంది.

Telugu Actressmanchu, Aha Bhojanambu, Damaged Sandal, Manchu Lakshmi, Manchulaks

ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఖాళీ సమయం దొరికితే చాలు ఏదో ఒక పోస్ట్, స్టోరీ షేర్ చేస్తూనే ఉంటుంది.ఈమెకు పెళ్లయి ఒక పాప కూడా ఉంది.అయినా కూడా లక్ష్మి గ్లామర్ షో చేయడానికి మొహమాటం పడకుండా బాగా గ్లామర్ షో చేస్తుంది.ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.

అయితే అదేంటంటే తాను వేసుకునే చెప్పు పాడయింది అంటూ చూపించింది.ఇక ఆ చెప్పు నిజానికి బాగా పాడైనట్లు కనిపించగా ఆ చెప్పు పాడైనందుకు ఏడుస్తూ కనిపించింది.

మరో చెప్పు బాగున్నప్పటికీ కూడా ఉపయోగం లేదు అన్నట్లుగా తెలిపింది.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయాలా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube