ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో చెప్పుకోండి చూద్దాం!

ఎవరో గుర్తుపట్టారా? పక్కన మోహన్ బాబు ఉన్నాడు.మోహన్ బాబు ఎత్తుకున్నాడు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అయినా అయ్యుండాలి లేదా కూతురు అయ్యుండాలి! ఎవరు మరి.

 Manchu Lakshmi, Childhood Photo, Memu Saitham, Mohan Babu-TeluguStop.com

కూతురేనండి.మంచు మోహన్ బాబు ఏకైక కుమార్తె మంచు లక్ష్మి.

ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మాట్లాడే మాటలు కొన్ని చిలుక పలుకుల్లా ఉంటాయ్.

కొందరు జోకులు వేసిన వావ్ అనేలా ఉంటాయ్ మంచు లక్ష్మి మాటలు.

మోహన్ బాబు కుమార్తెగా అనగనగ ఓ ధీరుడు అంటూ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మంచి నటిగా గుర్తింపు పొందిన లక్ష్మి మంచు ప్రొడ్యూసర్ గా కూడా మంచి మంచి సినిమాలను నిర్మించారు.ఇక మంచు లక్ష్మి కేవలం వెండి తెరకు మాత్రమే అంకితం అవ్వలేదు బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

అందుకే లక్ష్మి టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి వంటి టీవీ షో లతో పేరు తెచ్చుకున్న నటి మంచు లక్ష్మి.

ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో ఆగిపోకుండా మేము సైతం అంటూ ఓ షో చేసి ఎంతోమందికి సాయం చేసింది.

ఆ షో తో మంచు లక్ష్మి క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది.ఎంతోమంది సెలబ్రెటీలను తీసుకొచ్చి ఆ కుటుంబాలకు ఆసరాగా నిలిచింది మంచు లక్ష్మి.

ఇక ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు తక్కువ అయినా పరిచయాలు మాత్రం చాలా ఎక్కువ.సమంత, రకుల్ ప్రీత్, సందీప్ కిషన్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, నాని, సుధీర్ బాబు సూపర్ ఫ్రెండ్స్ వీళ్లు.

ఆమె సినిమాల్లో కనిపించిన కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ సామజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు.కొందరిపైన జోకులు వేసి నెటిజన్ల ను నవ్విస్తుంటారు కూడా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube