ఆహా.. మంచు లక్ష్మి ఇన్నీ ఇంగ్లీష్ టీవీ సీరియల్స్‌లో నటించిందా?

Manchu Lakshmi Acted In Any More English Tv Serials

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పరిచయం గురించి అందరికీ తెలిసిందే.మంచు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలి హీరోయిన్ గా పరిచయమైంది.

 Manchu Lakshmi Acted In Any More English Tv Serials-TeluguStop.com

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Manchu Lakshmi Acted In Any More English Tv Serials-ఆహా.. మంచు లక్ష్మి ఇన్నీ ఇంగ్లీష్ టీవీ సీరియల్స్‌లో నటించిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మంచు లక్ష్మి తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.

కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే మంచు లక్ష్మి ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.ఈ విషయం చాలా వరకు ఎవరికి తెలియక పోగా ఆమె మాత్రం ఇంగ్లీష్ సీరియల్స్ లో 2004 నుండి 2008 వరకు వరుసగా నాలుగు సీరియళ్లలో నటించింది.

ఆ తర్వాత మళ్లీ ఇంగ్లీష్ ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.

Telugu Acted, Actress, Aha Bhojanambu Show, Anaganaga O Dheerudu, Anchu Lakshmi, English Serials, Film Industry, Hollywood, Manchu Lakshmi Home Tour, Mancu Lakshmi English Serials, Mohan Babu, Tollywood-Movie

ఇక ఈ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం ను కూడా ప్రారంభించింది.ఇందులో తను హోస్టింగ్ చేస్తూ సెలబ్రెటీలతో వంటలు చేయిస్తుంది.ప్రస్తుతం పలు ఎపిసోడ్ లు కూడా పూర్తయ్యాయి.ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.పైగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.

Telugu Acted, Actress, Aha Bhojanambu Show, Anaganaga O Dheerudu, Anchu Lakshmi, English Serials, Film Industry, Hollywood, Manchu Lakshmi Home Tour, Mancu Lakshmi English Serials, Mohan Babu, Tollywood-Movie

అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెడుతుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.

Telugu Acted, Actress, Aha Bhojanambu Show, Anaganaga O Dheerudu, Anchu Lakshmi, English Serials, Film Industry, Hollywood, Manchu Lakshmi Home Tour, Mancu Lakshmi English Serials, Mohan Babu, Tollywood-Movie

ఇటీవలే తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో తన హోమ్ టూర్ వీడియో కూడా చూయించింది.అలా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరలో ఉంది.అప్పుడప్పుడు వెండితెర ఈవెంట్లలో కూడా పాల్గొంటుంది మంచు లక్ష్మి.

ఈమె మాట్లాడే భాష తో చాలా మందిని తెగ సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈమె నాలుగు ఇంగ్లీష్ సీరియల్స్ లో కూడా నటించడంతో ఆహా. ఈమె ఇంగ్లీష్ సీరియల్స్ లో కూడా నటించిందా అని తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

#Mohan Babu #MancuLakshmi #Anchu Lakshmi #Hollywood #English

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube