అమ్మ మీద ఒట్టేసి మరీ ప్రియాంకకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మానస్.. కారణం అదే?

తెలుగు రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతో పాపులారిటీ ఉంది.ఈ కార్యక్రమం ఇప్పటికి నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ కూడా పూర్తికావచ్చింది.19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కాగా తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు.ఈ క్రమంలో మరో రెండు రోజులలో హౌస్ నుంచి మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు.

 Manas Gave A Strong Warning To Priyanka Is That The Reason Details,  Bigg Boss 5-TeluguStop.com

ఈ వారం రవి మినహా మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నారు.అయితే వీరిలో ఈ వారం ఎవరు బయటకు వెళ్తారనే విషయం గురించి ఎంతో ఆసక్తి ఏర్పడింది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి సిరి, షన్ను, పింకీ, మానస్ మధ్య లవ్ ట్రాక్ ఉందని మనకి తెలిసిందే.ముఖ్యంగా మానస్ పింకీ మధ్య ఎన్నో సందర్భాలలో గొడవలు జరుగుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే వీరిద్దరు కొన్ని సందర్భాల్లో ఎంతో చనువుగా ఉండటమే కాకుండా కొన్నిసార్లు గొడవ పడుతూ ఉంటారు.వీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో సన్నీ వీరికి సర్ది చెబుతూ రాయబారం మోస్తుంటారు.

ఈ క్రమంలోనే ప్రియాంక సన్నీతో మాట్లాడుతూ మానస్ నీతో, కాజల్ అక్కతో ఎంతో చనువుగా ఉంటారు.కనీసం మనిషిగా మాత్రం కూడా ట్రీట్ చేయలేదంటూ బాధపడగా మరొక సందర్భంలో ప్రియాంక చేసే పనులకు మానస్ తనకు ఏమాత్రం నచ్చడం లేదని తనకి వార్నింగ్ ఇస్తాడు.

Telugu Anee Master, Bigg Boss, Kajal, Manas, Manaspriyanka, Priyanka, Shannu, Su

ఈ సందర్భంలోనే ఎంతో ఫీలయిన ప్రియాంక ఇప్పటికే రెండు సార్లు అన్నావు ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే సీరియస్ గా అమ్మతోడు నీతో మాట్లాడను అంటూ వార్నింగ్ ఇవ్వడంతో కొద్దిసేపటికి మానస్ ప్రియాంకకి సారీ చెప్పి అందుకు బెట్టు చేసిన ప్రియాంక ఇంకొక సారి తనని బాధపెట్టనని చెప్పమనడంతో మానస్ ఎప్పుడు మాటలతో తనని బాధపెట్టాలని మాటలతోనే కాకుండా చేతులతో కూడా బాధ పెట్టకూడదు అంటూ ప్రియాంక చెప్పడంతో అమ్మ నీ ముదురు తెలివితేటలు ఆపు అంటూ మానస్ నవ్వాడు.

Telugu Anee Master, Bigg Boss, Kajal, Manas, Manaspriyanka, Priyanka, Shannu, Su

ఇలా వీరిద్దరి మధ్య ఎన్నో లవ్ ట్రాక్ లు నడుపుతూ బిగ్ బాస్ ఈ కార్యక్రమం పై ఎంతో ఆసక్తిని కలిగించారు.ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా అనీ మాస్టర్, ప్రియాంక, సిరి, మానస్ పాల్గొన్నారు.ఈ క్రమంలోనే వీరికి రింగ్ ఇజ్ కింగ్ అనే టాస్క్ పెట్టారు.

ఈ టాస్క్ లో చివరికి ఎవరు గెలుస్తారని విషయం గురించి తెలియాల్సి ఉంది.

Telugu Anee Master, Bigg Boss, Kajal, Manas, Manaspriyanka, Priyanka, Shannu, Su

అదే విధంగా ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో అని మాస్టర్ బయటకు వెళుతుంది అనే విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తుంది.ఇక ఈ వారం 11వ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి అని మాస్టర్ ఎలిమినేట్ అవతార లేకపోతే ప్రియాంక ఎలిమినేట్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube