బిగ్ బాస్ 5.. టాప్ 5లో అతను పక్కా అంటున్న తనీష్..!

బిగ్ బాస్ సీజన్ 5లో ఈసారి 19 మంది కంటెస్టంట్స్ తో షో మొదలైంది.అంతకుముందు సీజన్లలో కేవలం 16 మంది కంటెస్టంట్స్ మాత్రమే పాల్గొనగా ఈ సీజన్ లో 19 మంది వచ్చి షాక్ ఇచ్చారు.19 మంది నుండి టాప్ 5లో ఎవరు నిలుస్తారు అని చెప్పడం కొద్దిగా కష్టమే.అయితే బిగ్ బాస్ 5 గురించి అంతకుముందు బిగ్ బాస్ కు వెళ్లొచ్చిన తనీష్ తన మార్క్ కామెంట్స్ చేశాడు.

 Manas Definately Top 5 In Biggboss 5 Tanish Commented-TeluguStop.com

ఈసారి బిగ్ బాస్ టాప్ 5లో మానస్ కచ్చితంగా ఉంటాడని చెబుతున్నాడు తనీష్.మానస్ తన స్నేహితుడని చెప్పట్లేదు అతను మంచి వాడు ఆట బాగా ఆడతాడు ఈ సీజన్ లో టాప్ లో అతను ఉంటాడని అన్నారు తనీష్.

ఇక హౌజ్ లో క్రేజీ కంటెస్టంట్ గా యూట్యూబర్ షణ్ముఖ్ కూడా వెళ్లాడు.అయితే అతని గురించి తనకు పెద్దగా తెలియదని అన్నాడు తనీష్.

 Manas Definately Top 5 In Biggboss 5 Tanish Commented-బిగ్ బాస్ 5.. టాప్ 5లో అతను పక్కా అంటున్న తనీష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సీజన్ 2లో తనీష్.షణ్ముఖ్ లవర్ దీప్తి సునైనాతో క్లోజ్ గా ఉండటం ఆమెకు కేర్ టేకర్ లా బిహేవ్ చేయడం తెలిసిందే.

మరి దీప్తి సునైనా షణ్ముఖ్ ని తనీష్ కు పరిచయం చేయలేదా అన్న డౌట్ రాకమానదు.

#Nagarjuna #Maa #BiggBoss #BiggBoss #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు