మన కోరికలను త్వరగా తీర్చే దైవం ఎవరో మీకు తెలుసా?  

Mana Korikalu Twaraga Tirche Daivam Evaro Telusa-korikalu Tirche Daivam,telugu Devotional

హిందూ సంప్రదాయంలో సకల దేవతా గణములకు వినాయకుడు అధిపతి గణనాయకుడుగణపతి, గణేశుడు.అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడుఅన్నికార్యములకూ, అన్ని పూజలకూ మొదటగా పూజలు అందుకుంటారు.చదువుజ్ఙానానికీ,విజయానికి ప్రతీక వినాయకుడు.వినాయకుణ్ణి పూజించి ఏదైనకార్యం తలపెడితే వెంటనే జరగటమే కాకుండా ఎటువంటి విఘ్నలు ఉండవు.

Mana Korikalu Twaraga Tirche Daivam Evaro Telusa-korikalu Tirche Daivam,telugu Devotional-Mana Korikalu Twaraga Tirche Daivam Evaro Telusa-Korikalu Telugu Devotional

వినాయకుడు త్వరగా అనుగ్రహించే దేవుడు.గ- అంటే బుద్ధి, ణ- అంటే జ్ఞాన– గణాధిపతి అయిన వినాయకుడు ‘బుద్ది’ని ప్రసాదిస్తే, సిద్ధి తనకు తానుగప్రాప్తించగలదు.త్రిపురాసురుని సంహరించిన శివుడు, మహిషాసురుని మర్దించిపార్వతీదేవి ఇద్దరూ కూడా వినాయకుని సేవించి విజయాన్ని పొందిన వారేననగుర్తుంచుకోవాలి.

Mana Korikalu Twaraga Tirche Daivam Evaro Telusa-korikalu Tirche Daivam,telugu Devotional-Mana Korikalu Twaraga Tirche Daivam Evaro Telusa-Korikalu Telugu Devotional

శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా అవతారమెత్తిశ్రీరాముడు, కృష్టుడు గణనాథుని ఆరాధించి తమ పనులను నిరాటంకంగసాధించుకున్నారు.అలాగే దేవతా సమూహంలో గణపతికి విశిష్టమైన స్థానం ఉందిఅందుచేత భక్తులు 11, 16, 21, 27, 32 మంగళవారాల పాటు స్వామి దర్శచేసుకుని ప్రదక్షిణలు చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని పండితులచెప్పుతూ ఉంటారు.