ప్లైన్ లో కూడా విండో కోసం గొడవ.. ఫన్నీ వీడియో వైరల్ !

ప్రయాణాల్లో తరచు ఏదొక డిస్టబెన్స్ వస్తూనే ఉంటాయి.మనం బస్సుల్లో, రైలులో ప్రయాణించే టప్పుడు లేదంటే రద్దీగా ఉన్న ఏరియాల్లో జనాలు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం అలా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకరికి ఒకరు చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద ఘర్షణకు కారణం అవుతుంది.

 Man Woman Fight Over Window Blind During Flight Journey, Video Goes Viral, Aero-TeluguStop.com

ఒక్కోసారి చిన్న గొడవతో మొదలైన ఆ తర్వాత మాటా మాట పెరిగి పెద్ద గొడవ జరుగుతుంది.అంతేకాదు ఒకరికొకరు కొట్టొకొవడం వరకు వెళ్లి పోతారు.

కానీ విమానాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.ఎందుకంటే అక్కడ అంత రద్దీగా ఉండదు పైగా కొట్టుకోవాల్సిన అంత అవసరం కూడా రాదు.కానీ తాజాగా బయటకు వచ్చిన వీడియో చుస్తే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం.విమానంలో గొడవలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.

ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగిన సిబ్బంది వారికీ అందుబాటులో ఉటారు కాబట్టి అలాంటి గొడవలు రాకుండా వచ్చిన సాల్వ్ చేస్తూ ఉంటారు.

కానీ తాజాగా వీడియో రూపంలో బయటకు వచ్చిన గొడవ చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోవడం ఖాయం.

ఇంత చిన్న విషయానికి పిల్లలులాగా పోట్లాడుకున్నాడు ఇద్దరు యువతీ యువకుడు.అది కూడా కేవలం విండో సీటు కోసం.ఇదంతా వినడానికి చాలా ఫన్నీగా ఉంది కదా.అవుట్ను వాళ్ళు విండో సీటు కోసం విమానంలో గొడవ పడ్డారు.

విమానంలో ఉన్న ఒక యువకుడు ఫ్లయిట్ ఎక్కగానే విండో నుండి బయటకు చూస్తూ నేచర్ ఎంజాయ్ చేస్తున్నాడు.అయితే అతడికి ఒక యువతీ అడ్డంగా మారింది.అతడు డోర్ ఓపెన్ చేస్తూనే ఆమె క్షణాల్లోనే మూసేస్తుంది.దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది.ఎన్నిసార్లు విండో ఓపెన్ చేసిన యువతీ మళ్ళీ మూయడంతో చివరికి యువకుడు ఆమె చేతిపై కొట్టాడు.

ఇదంతా వీడియో రూపంలో బయటకు రావడంతో ఈ వీడియోను నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

చిన్న పిల్లల్లా అలా కొట్టుకోవడం చూసి నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ వీడియోను మీరు కూడా ఎంజాయ్ చెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube